రాష్ట్ర మార్కెట్లో విడుదలైన చెవర్లే సెయిల్; ధరలు, ప్రత్యేకతలు
మారుతి సుజుకి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో వంటి బి సెగ్మంట్ హ్యాచ్‌బ్యాక్‌లకు పోటీగా జనరల్ మోటార్స్ ప్రవేశపెట్టిన చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా లభ్యం కానుంది. రాష్ట్ర మార్కెట్లో చెవర్లె సెయిల్ యూ-వీఏ ధరలు రూ.4.51 లక్షల నుంచి రూ.6.73 లక్షల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో ఉన్నాయి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో ఏడు వేరియంట్లలో ఏడు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ సెయిల్ లీటరుకు 18.2 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ సెయిల్ లీటరుకు 22.1 కి.మీ. మైలేజీనిస్తుంది.
పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ అందుబాటులో లేదు.

చెవర్లే సెయిల్ యూ-వీఏ - హైదరాబాద్
జనరల్ మోటార్స్ లేటెస్ట్ కారు చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా లభ్యం కానుంది. రాష్ట్ర మార్కెట్లో చెవర్లె సెయిల్ యూ-వీఏ ధరలు రూ.4.51 లక్షల నుంచి రూ.6.73 లక్షల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో ఉన్నాయి.

చెవర్లే సెయిల్ యూ-వీఏ పెట్రోల్ ఇంజన్:
చెవర్లే సెయిల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో మొత్తం ఏడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో అమర్చిన 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంజన్:
డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ యూ-వీఏ మైలేజ్:
* చెవర్లే సెయిల్ యూ-వీఏ పెట్రోల్ వెర్షన్ మైలేజ్ - 18.2 కెఎమ్‌పిఎల్
* చెవర్లే సెయిల్ యూ-వీఏ డీట్రోల్ వెర్షన్ మైలేజ్ - 22.1 కెఎమ్‌పిఎల్

చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు (పెట్రోల్ వెర్షన్):
* చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.2 స్టాండర్డ్: రూ. 4.51 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.2 ఎల్ఎస్: రూ. 4.92 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.2 ఎల్ఎస్ ఏబిఎస్: రూ. 5.27 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.2 ఎల్‌టి ఏబిఎస్: రూ. 5.67 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు (డీజిల్ వెర్షన్):
* చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.3 టిసిడిఐ ఎల్ఎస్: రూ. 5.97 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.3 టిసిడిఐ ఎల్ఎస్ ఏబిఎస్: రూ. 6.30 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.3 టిసిడిఐ ఎల్‌టి ఏబిఎస్: రూ. 6.73 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంటీరియర్స్:
డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్ (కాఫీ బీజ్), ఫ్యాబ్రిక్ సీటింగ్, త్రీ-స్పోక్ స్పోర్టీ స్టీరింగ్ వీల్, మెటాలిక్ పెయింట్‌తో కూడిన సెంటర్ స్ట్యాక్ బెజెల్, అధిక స్టోరేజ్ స్పేస్ కలిగిన గ్లౌవ్ బాక్స్, ఫ్రంట్ కన్సోల్‌పై కప్ హోల్డర్స్, ఫ్రంట్ డోర్ మ్యాప్ పాకెట్స్, ఏంబర్ కలర్ ఇంటీరియర్ ఇల్యుమినేషన్, ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్, క్రోమ్ ఇన్‌సైడ్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ పార్క్ బ్రేక్ బటన్, లెథర్ వ్రాప్‌డ్ స్టీరింగ్ వీల్, లెథర్ గేర్ నాబ్.

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఎక్స్టీరియర్స్:
గోల్డెన్ చెవర్లే లోగోతో కూడిన డ్యూయెల్ పోర్ట్ ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ రేడియేటర్ ఫ్రంట్ గ్రిల్, హాక్ వింగ్ స్టయిల్ హెడ్‌ల్యాంప్స్, బాడీ కలర్ ఫ్రంట్, రియర్ బంపర్స్, బాడీ కలర్ అవుట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఫుల్ వీల్ కవర్/అల్లాయ్ వీల్స్, షూటింగ్ స్టార్ స్టయిలింగ్ ఫాగ్‌ల్యాంప్స్, రూఫ్ యాంటీనా.

చెవర్లే సెయిల్ యూ-వీఏ సేఫ్టీ ఫీచర్స్:
సేఫ్ కేజ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ - 3 పాయింట్ ఈఎల్ఆర్, వెనుకవైపు సెంటర్‌లో ఏర్పాటు చేసిన హైమౌంట్ స్టాప్ ల్యాంప్, డ్రైవర్ సీట్‌బెల్ట్ రిమైండర్, డ్యూయెల్ హారన్, సైడ్ ఇంపాక్ట్ ఫ్రంట్, రియర్ బీమ్, రియర్ సీట్ చైల్డ్-ప్రొటెక్షన్ డోర్ లాక్స్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, కీ ఇన్ రిమైండర్, ఏబిఎస్, ఈబిడి, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, సెక్యూరిటీ అలారమ్ సిస్టమ్, స్పీడ్ సెన్సిటివ్ డోర్ ఆటోలాక్.
రాష్ట్ర విపణిలో చెవర్లే సెయిల్ యూవీ-ఏ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు (పెట్రోల్ వెర్షన్):
- చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.2 స్టాండర్డ్: రూ. 4.51 లక్షలు
- చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.2 ఎల్ఎస్: రూ. 4.92 లక్షలు
- చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.2 ఎల్ఎస్ ఏబిఎస్: రూ. 5.27 లక్షలు
- చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.2 ఎల్‌టి ఏబిఎస్: రూ. 5.67 లక్షలు
చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు (డీజిల్ వెర్షన్):
- చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.3 టిసిడిఐ ఎల్ఎస్: రూ. 5.97 లక్షలు
- చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.3 టిసిడిఐ ఎల్ఎస్ ఏబిఎస్: రూ. 6.30 లక్షలు
- చెవర్లే సెయిల్ యూ-వీఏ 1.3 టిసిడిఐ ఎల్‌టి ఏబిఎస్: రూ. 6.73 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








