చెవర్లే సెయిల్ విడుదల; ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్, ఫోర్డ్ అందిస్తున్న ఫిగో హ్యాచ్‌బ్యాక్‌లను సవాల్ చేస్తూ సరికొత్త చెవర్లే సెయిల్ నేడు మార్కెట్లో విడుదలయ్యింది. ఆకర్షణీన డిజైన్, సరమైన ధర, సరికొత్త ఫీచర్లతో ఈ సెగ్మంట్లో అగ్గిరాజేసేందుకు జనరల్ మోటార్స్ తమ మేడ్ ఇన్ ఇండియా చెవర్లే సెయిల్ శుక్రవారం (నవంబర్ 2, 2012) మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 'చెవర్లే యూ-వీఏ'ను రీప్లేస్ కొత్త సెయిల్‌ను జనరల్ మోటార్స్ అభివృద్ధి చేసింది. కేవలం రూ.4.4 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది.

చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు:

చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు:

పెట్రోల్ వెర్షన్ ధరలు:

చెవర్లే సెయిల్ యూ-వీఏ: రూ. 4.44 లక్షలు

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఎల్ఎస్: రూ. 4.83 లక్షలు

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఎల్ఎస్ ఏబిఎస్: రూ. 5.18 లక్షలు

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఎల్‌టి ఏబిఎస్: రూ. 5.58 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు:

చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు:

డీజిల్ వెర్షన్ ధరలు:

చెవర్లే సెయిల్ యూ-వీఏ టిసిడిఐ ఎల్ఎస్: రూ. 5.87 లక్షలు

చెవర్లే సెయిల్ యూ-వీఏ టిసిడిఐ ఎల్ఎస్ ఏబిఎస్: రూ. 6.19 లక్షలు

చెవర్లే సెయిల్ యూ-వీఏ టిసిడిఐ ఎల్‌టి ఏబిఎస్: రూ. 6.62 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంటీరియర్స్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంటీరియర్స్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంటీరియర్స్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంటీరియర్స్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ మైలేజ్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ మైలేజ్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ పెట్రోల్‌ వెర్షన్ మైలేజ్ - 18.2 కెఎమ్‌పిఎల్

చెవర్లే సెయిల్ యూ-వీఏ డీట్రోల్‌ వెర్షన్ మైలేజ్ - 22.1 కెఎమ్‌పిఎల్

చెవర్లే సెయిల్ యూ-వీఏ బూట్ స్పేస్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ బూట్ స్పేస్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంజన్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంజన్:

చెవర్లే సెయిల్‌ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో మొత్తం ఏడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో అమర్చిన 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్‌ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్‌ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉండి, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ యూ-వీఏ సేఫ్టీ ఫీచర్స్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ సేఫ్టీ ఫీచర్స్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ వారంటీ:

చెవర్లే సెయిల్ యూ-వీఏ వారంటీ:

చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్ మూడేళ్ల వారంటీతో లభిస్తుంది.


చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంజన్:
చెవర్లే సెయిల్‌ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో మొత్తం ఏడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో అమర్చిన 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్‌ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ వెర్షన్‌లో అమర్చిన 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్‌ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉండి, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ యూ-వీఏ మైలేజ్:
* చెవర్లే సెయిల్ యూ-వీఏ పెట్రోల్‌ వెర్షన్ మైలేజ్ - 18.2 కెఎమ్‌పిఎల్
* చెవర్లే సెయిల్ యూ-వీఏ డీట్రోల్‌ వెర్షన్ మైలేజ్ - 22.1 కెఎమ్‌పిఎల్

దేశీయ విపణిలో చెవర్లే సెయిల్ యూవీ-ఏ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
చెవర్లే సెయిల్ యూ-వీఏ ధరలు:
పెట్రోల్ వెర్షన్ ధరలు:
* చెవర్లే సెయిల్ యూ-వీఏ: రూ. 4.44 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ ఎల్ఎస్: రూ. 4.83 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ ఎల్ఎస్ ఏబిఎస్: రూ. 5.18 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ ఎల్‌టి ఏబిఎస్: రూ. 5.58 లక్షలు
డీజిల్ వెర్షన్ ధరలు:
* చెవర్లే సెయిల్ యూ-వీఏ టిసిడిఐ ఎల్ఎస్: రూ. 5.87 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ టిసిడిఐ ఎల్ఎస్ ఏబిఎస్: రూ. 6.19 లక్షలు
* చెవర్లే సెయిల్ యూ-వీఏ టిసిడిఐ ఎల్‌టి ఏబిఎస్: రూ. 6.62 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఎక్స్టీరియర్స్:
* గోల్డెన్ చెవర్లే లోగోతో కూడిన డ్యూయెల్ పోర్ట్ ఫ్రంట్ గ్రిల్
* క్రోమ్ రేడియేటర్ ఫ్రంట్ గ్రిల్
* హాక్ వింగ్ స్టయిల్ హెడ్‌ల్యాంప్స్
* బాడీ కలర్ ఫ్రంట్, రియర్ బంపర్స్
* బాడీ కలర్ అవుట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్
* బాడీ కలర్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్
* ఫుల్ వీల్ కవర్/అల్లాయ్ వీల్స్
* షూటింగ్ స్టార్ స్టయిలింగ్ ఫాగ్‌ల్యాంప్స్
* రూఫ్ యాంటీనా

చెవర్లే సెయిల్ యూ-వీఏ ఇంటీరియర్స్:
* డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్ (కాఫీ బీజ్)
* ఫ్యాబ్రిక్ సీటింగ్
* త్రీ-స్పోక్ స్పోర్టీ స్టీరింగ్ వీల్
* మెటాలిక్ పెయింట్‌తో కూడిన సెంటర్ స్ట్యాక్ బెజెల్
* అధిక స్టోరేజ్ స్పేస్ కలిగిన గ్లౌవ్ బాక్స్
* ఫ్రంట్ కన్సోల్‌పై కప్ హోల్డర్స్
* ఫ్రండ్ డోర్ మ్యాప్ పాకెట్స్
* ఏంబర్ కలర్ ఇంటీరియర్ ఇల్యుమినేషన్
* ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్
* క్రోమ్ ఇన్‌సైడ్ డోర్ హ్యాండిల్స్
* క్రోమ్ పార్క్ బ్రేక్ బటన్
* లెథర్ వ్రాప్‌డ్ స్టీరింగ్ వీల్
* లెథర్ గేర్ నాబ్

చెవర్లే సెయిల్ యూ-వీఏ సేఫ్టీ ఫీచర్స్:
* సేఫ్ కేజ్
* ఇంజన్ ఇమ్మొబిలైజర్
* ఫ్రంట్ సీట్ బెల్ట్స్ - 3 పాయింట్ ఈఎల్ఆర్
* వెనుకవైపు సెంటర్‌లో ఏర్పాటు చేసిన హైమౌంట్ స్టాప్ ల్యాంప్
* డ్రైవర్ సీట్‌బెల్ట్ రిమైండర్
* డ్యూయెల్ హారన్
* సైడ్ ఇంపాక్ట్ ఫ్రంట్, రియర్ బీమ్
* రియర్ సీట్ చైల్డ్-ప్రొటెక్షన్ డోర్ లాక్స్
* డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్
* కీ ఇన్ రిమైండర్
* ఏబిఎస్, ఈబిడి
* ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్
* సెక్యూరిటీ అలారమ్ సిస్టమ్
* స్పీడ్ సెన్సిటివ్ డోర్ ఆటోలాక్

More from DriveSpark

Article Published On: Friday, November 2, 2012, 15:16 [IST]
English summary
General Motor India has just launched the Chevrolet Sail UVA hatchback with the starting price of Rs 4.44 lakh (ex-showroom Delhi). New Chevrolet Sail UVA will be available in both petrol and diesel versions in a total of seven variants. Have a look at here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+