త్రీ డాగ్స్: కారు డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన శునకాలు

By Ravi

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ

బంగారు సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టినా దాని గుణం మాత్రం మారదని సుమతీ శతకంలో మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాయి. అయితే, కుక్కను బంగారు సింహాసనంపై కాకుండా కారులోని డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే ఏమవుతుంది..? దానిపై కూడా అదే గుణాన్ని కలిగి ఉంటుందంటారా...? అది నిజమే అయిండొచ్చు కానీ, ఈ కుక్కలు మాత్రం ఎంచక్కా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతాయి. న్యూజిలాండ్‌లో కుక్కలకు కారు ఎలా నడపాలో శిక్షణ ఇచ్చారు. ఇదిగో ఈ ఫోటోల్లో కనిపిస్తున్న మూడు కుక్కల పేర్లు, మోంటి, జిన్నీ, పోర్టర్.

న్యూజిలాండ్‌లోని ఔకాలాండ్‌లో ఉన్న 'సొసైటీ ఫర్ ది ప్రెవెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టూ ఎనిమల్స్' అనే స్వచ్ఛంద సంస్థ ఈ కుక్కల డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మూడు కుక్కులకు కూడా ముందుగా కారును ఎలా నడపాలో శిక్షణ ఇచ్చిన తర్వాత, వాటిని నిజమైన కారులో కూర్చోబెట్టారు. ఈ కుక్కలు స్టీరింగ్‌ను కంట్రోల్ చేయటం, గేరు మార్చటం, బ్రేకులు వేయటం కూడా చేస్తాయి (వీడియోలో గమనించవచ్చు). కుక్కలు చాలా తెలివైనవని, సరైన మార్గదర్శకం చేస్తే వాటితో ఎలాంటి పనులైనా చేయించుకోవచ్చని చెప్పేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. తాగుబోతు డ్రైవర్ల కన్నా ఈ కుక్కలు ఎంత చక్కగా కారును నడుపుతున్నాయో చూడండి.

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

న్యూజిలాండ్‌లోని ఔకాలాండ్‌లో ఉన్న 'సొసైటీ ఫర్ ది ప్రెవెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టూ ఎనిమల్స్' అనే స్వచ్ఛంద సంస్థ ఈ కుక్కల డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

ఈ ఫోటోల్లో కనిపిస్తున్న మూడు కుక్కల పేర్లు, మోంటి, జిన్నీ, పోర్టర్.

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

ఈ మూడు కుక్కులకు కూడా ముందుగా కారును ఎలా నడపాలో శిక్షణ ఇచ్చిన తర్వాత, వాటిని నిజమైన కారులో కూర్చోబెట్టారు.

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

ఈ కుక్కలు స్టీరింగ్‌ను కంట్రోల్ చేయటం, గేరు మార్చటం, బ్రేకులు వేయటం కూడా చేస్తాయి (వీడియోలో గమనించవచ్చు).

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

కుక్కలు చాలా తెలివైనవని, సరైన మార్గదర్శకం చేస్తే వాటితో ఎలాంటి పనులైనా చేయించుకోవచ్చని చెప్పేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్ సీటులో పోర్టర్

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

కారు నడుపుతున్న పోర్టర్

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

ట్రాక్‌పై కారు నడుపుతున్న పోర్టర్ డాగ్

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తున్న పోర్టర్

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన కుక్కలు

More from DriveSpark

Article Published On: Saturday, December 15, 2012, 16:52 [IST]
English summary
Ever wondered about dogs can drive a car. Here is three dogs Monty, Ginny and Porter, may be the world’s first dogs who drives a Mini Cooper car in New Zealand .Check out in photos, how to these dogs are driving a car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+