ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌కు విడుదలకు ముందే బుకింగ్స్ ఓపెన్?

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ అభివృద్ధి చేసిన గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్'ని దేశీయ విపణిలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఫోర్డ్ ఇండియా వచ్చే నెలలో తమ ఈకోస్పోర్ట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, ఫోర్డ్ ఇండియా డీలర్లు అనధికారికంగా ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బుకింగ్ కోసం కొందరు డీలర్లు రూ.25,000 నుంచి రూ.50,000 బుకింగ్ అడ్వాన్సును స్వీకరిస్తున్నట్లు సమాచారం.

ఫోర్డ్ మోటార్స్ ఇప్పటికే తమ ఈకోస్పోర్ట్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసింది. అక్కడి మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంది. భారత మార్కెట్లో పోర్డ్ ఈకోస్పోర్ట్ ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఇందులో ఫోర్డ్ తాజాగా అభివృద్ధి చేసిన 1 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, అధిక పెర్ఫామెన్స్‌ను, ఎక్కువ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది. మరికెందుకు ఆలస్యం.. వీలైనంత ముందుగా ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సొంతం చేసుకోవాలనుకుంటే, మీ సమీపంలో ఫోర్డ్ డీలర్‌ను సంప్రదించి, మీ బుకింగ్‌ను పక్కా చేసుకోండి.

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఫోర్డ్ ఈకో‌స్పోర్ట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీ


బ్రెజిల్ మార్కెట్లో లభ్యమవుతున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో బ్లూటూత్ వాయిస్ కమాండ్స్, ఎల్ఈడి లైట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), బాడీ కలర్డ్ బంపర్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ విండోస్, పార్కింగ్ సెన్సార్స్, ట్రిప్ కంప్యూటర్, టిసిఎస్, ఈఎస్‌పి, హిల్ హోల్డ్ ఫంక్షన్, లెథర్ సీట్స్ వంటి సౌకర్యవంతమైన, సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి.

ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సాధారణ సాంప్రదాయ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు బదులు 1 లీటర్, 3-సిలిండర్ ఈకో బూస్ట్ ఇంజిన్ అమర్చనున్నారు. ఇది 118 పిఎస్‌ల శక్తిని, 125 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఫోర్డ్ మోటార్స్ నుండి త్వరలో మార్కెట్లోకి రానున్న ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీని చెన్నైలో ఉన్న ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 13, 2012, 16:26 [IST]
English summary
Ford has not stated when it will launch the EcoSport in India. But recent reports stated it has invited Tamil Nadu chief minister Jayalalithaa to launch the compact SUV in January. This is as good as an official confirmation of the EcoSport's launch in January 2013. Dealers do not usually start taking bookings for a car unless they are sure it will be launched soon. Some Ford dealers are charging between INR 25,000 to INR 50,000 as a booking amount for the EcoSport.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+