వివిధ ఆకారాల్లో మోడిఫై చేసిన సరదా కార్లు: ఫోటోలు

ఇప్పటి వరకూ మనం ప్యాసింజర్ కార్లు, లగ్జరీ కార్లు అంటూ వివిధ మోటార్‌ వాహనాల గురించి తెలుసుకున్నాం కదా..! అయితే, ఈ వారాంతంలో కాస్తంత సరదాగా కొన్ని సరదా కార్లను చూద్దాం రండి. కార్లు కేవలం కార్ల మాదిరిగానే కాకుండా, పిల్లి, చేప, చెప్పు మొదలైన రూపాల్లో కనిపిస్తే ఎలా ఉంటుంది.

అవును, ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక మూల వివిధ కార్ మోడిఫైయర్లు కార్లకు వివిధ ఆకృతులను కల్పించి తమ సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తుంటారు. అలాంటి కొన్ని సరదా కార్లను ఈ రోజు మీకోసం ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాం. చూసి ఆనందించండి...! (Happy Weekend)

పిల్లి ఆకారంలో కారు

పిల్లి ఆకారంలో కారు

బూటు ఆకారంలో కారు

బూటు ఆకారంలో కారు

మినిషి పుర్రె ఆకారంలో కారు

మినిషి పుర్రె ఆకారంలో కారు

అరటికాయ ఆకారంలో బైక్

అరటికాయ ఆకారంలో బైక్

ఒంటె ఆకారంలో కారు

ఒంటె ఆకారంలో కారు

షార్క్ ఆకారంలో కారు

షార్క్ ఆకారంలో కారు

హైహీల్స్ ఆకారంలో కారు

హైహీల్స్ ఆకారంలో కారు

తలకాయ ఆకారంలో కారు

తలకాయ ఆకారంలో కారు

బంతి ఆకారంలో కారు

బంతి ఆకారంలో కారు

పిల్లి రూపంలో కారు

పిల్లి రూపంలో కారు

కారు పైన కారు

కారు పైన కారు

మ్యూజిక్ కారు

మ్యూజిక్ కారు

టెలిఫోన్ ఆకారంలో కారు

టెలిఫోన్ ఆకారంలో కారు

జెట్ ఆకారంలో కారు

జెట్ ఆకారంలో కారు

చెత్తతో తయారు చేసిన కారు

చెత్తతో తయారు చేసిన కారు

తాబేలు ఆకారంలో కారు

తాబేలు ఆకారంలో కారు

దెయ్యం కారు

దెయ్యం కారు

చిన్న కారు, పెద్ద టైర్లు

చిన్న కారు, పెద్ద టైర్లు

కామిక్ కారు

కామిక్ కారు

పొడవు కారు, సన్నటి టైర్లు

పొడవు కారు, సన్నటి టైర్లు

ఇదో రకం చేప కారు

ఇదో రకం చేప కారు

కంపు కారు

కంపు కారు

ఆల్-సేఫ్టీ బైక్

ఆల్-సేఫ్టీ బైక్

ఫన్నీ కార్

ఫన్నీ కార్

ఫన్నీ కార్

ఫన్నీ కార్

ఫన్నీ కార్

ఫన్నీ కార్

ఫన్నీ కార్

ఫన్నీ కార్

More from DriveSpark

Article Published On: Saturday, December 1, 2012, 11:24 [IST]
English summary
Ever wondered about funny cars in the world. We take a quick square cut & check out some amazing and funny cars in the world.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+