కొత్త చెవర్లే స్పార్క్‌ను విడుదల చేసిన జనరల్ మోటార్స్

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ చెవర్లే స్పార్క్‌లో ఓ సరికొత్త వెర్షన్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. పాత స్పార్క్‌తో పోల్చుకుంటే కొత్త స్పార్క్‌లో ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ పరంగా అనేక మార్పులు ఉన్నాయి. భారత మార్కెట్లో కొత్త స్పార్క్ ప్రారంభ ధర రూ.3.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త చెవర్లే స్పార్క్ ఇటు పెట్రోల్ ఫ్యూయెల్ ఆప్షన్‌తోను, అటు ఎల్‌పిజి ఫ్యూయెల్ ఆప్షన్‌తోను లభ్యమవుతుంది. 2012 చెవర్లే స్పార్ వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • 2012 చెవర్లే స్పార్క్ స్టాండర్డ్ 1.0 బిఎస్4 - రూ. 3.16 లక్షలు
  • 2012 చెవర్లే స్పార్క్ ఎల్ఎస్ 1.0 బిఎస్4 - రూ. 3.41 లక్షలు
  • 2012 చెవర్లే స్పార్క్ ఎల్‌టి 1.0 బిఎస్4 - రూ. 3.70 లక్షలు
  • 2012 చెవర్లే స్పార్క్ ఎల్‌ఎస్ ఎల్‌పిజి 1.0 బిఎస్4 - రూ. 3.71 లక్షలు
  • 2012 చెవర్లే స్పార్క్ ఎల్‌టి ఎల్‌పిజి 1.0 బిఎస్4 - రూ. 3.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

2012 చెవర్లే స్పార్క్ - ఎక్స్టీరియర్ ఫీచర్లు:

2012 చెవర్లే స్పార్క్ - ఎక్స్టీరియర్ ఫీచర్లు:

* కొత్త క్లియర్ గ్లాస్ జువెల్ ఎఫెక్టెడ్ హెడ్‌ల్యాంప్స్

* హనీ కోంబ్ గ్రిల్, ఆకర్షనీయమైన చెవర్లే లోగో

* స్టయిలిష్ రియర్ టెయిల్ ల్యాంప్స్

* సాటిన్-సిల్వర్ రూఫ్ రెయిల్స్

2012 చెవర్లే స్పార్క్ - ఇంటీరియర్ ఫీచర్లు:

2012 చెవర్లే స్పార్క్ - ఇంటీరియర్ ఫీచర్లు:

* డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఆప్టిమ్యాక్స్ క్యాబిన్

* డ్యాష్‌బోర్డ్, డెకార్‌లపై సిల్వర్ ఫినిష్

* పక్షి రెక్కల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

2012 చెవర్లే స్పార్క్ - టెక్నాలజీ ఫీచర్లు:

2012 చెవర్లే స్పార్క్ - టెక్నాలజీ ఫీచర్లు:

* ఇందులో నెక్ట్-జెన్ స్మార్టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది తక్కువ వేగం వద్ద సైతం ఎక్కువ పవర్, టార్క్‌లను ఉత్పత్తి చేసి సిటీ రోడ్లపై కూడా హైవేలపై లాంగ్ డ్రైవ్‌ చేసే స్మూత్ ఫీలింగ్‌ను కల్పిస్తుంది.

* ఈ స్మార్టెక్ ఇంజన్ మంచి మైలేజ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, కొత్త స్పార్క్ లీటరుకు 18 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

2012 చెవర్లే స్పార్క్ - కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లు:

2012 చెవర్లే స్పార్క్ - కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లు:

* సిడి/ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్సలరీ ఇన్‌పుట్ జాక్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్

* కప్ హోల్డర్స్, డోర్ మ్యాప్ పాకెట్స్

* గ్లౌవ్ బాక్స్

* ఆల్ పవర్ విండోస్

2012 చెవర్లే స్పార్క్ - సేఫ్టీ ఫీచర్లు:

2012 చెవర్లే స్పార్క్ - సేఫ్టీ ఫీచర్లు:

* స్టయిలిష్ ఫాగ్ ల్యాంప్స్

* ఎక్స్-ప్రో సేఫ్టీ సిస్టమ్

* రియర్ రిఫ్లెక్టర్ టెయిల్ ల్యాంప్స్

* హెక్సా-లాంగీ ఫ్రేమ్

2012 చెవర్లే స్పార్క్ - ధరలు:

2012 చెవర్లే స్పార్క్ - ధరలు:

స్టాండర్డ్ 1.0 బిఎస్4 - రూ. 3.16 లక్షలు

ఎల్ఎస్ 1.0 బిఎస్4 - రూ. 3.41 లక్షలు

ఎల్‌టి 1.0 బిఎస్4 - రూ. 3.70 లక్షలు

ఎల్‌ఎస్ ఎల్‌పిజి 1.0 బిఎస్4 - రూ. 3.71 లక్షలు

ఎల్‌టి ఎల్‌పిజి 1.0 బిఎస్4 - రూ. 3.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


యాంత్రికంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. కొత్త స్పార్క్‌లో 995సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 63 బిహెచ్‌పిల శక్తిని, 90.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. సరికొత్త లుక్ అండ్ ఫీల్‌తో వచ్చిన 2012 చెవర్లేస్పార్క్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన డిజైన్ మార్పులు, అదనపు ఫీచర్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఎక్స్టీరియర్ ఫీచర్లు:

  • కొత్త క్లియర్ గ్లాస్ జువెల్ ఎఫెక్టెడ్ హెడ్‌ల్యాంప్స్
  • హనీ కోంబ్ గ్రిల్, ఆకర్షనీయమైన చెవర్లే లోగో
  • స్టయిలిష్ రియర్ టెయిల్ ల్యాంప్స్
  • సాటిన్-సిల్వర్ రూఫ్ రెయిల్స్

ఇంటీరియర్ ఫీచర్లు:

  • డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఆప్టిమ్యాక్స్ క్యాబిన్
  • డ్యాష్‌బోర్డ్, డెకార్‌లపై సిల్వర్ ఫినిష్
  • పక్షి రెక్కల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

టెక్నాలజీ ఫీచర్లు:

  • ఇందులో నెక్ట్-జెన్ స్మార్టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది తక్కువ వేగం వద్ద సైతం ఎక్కువ పవర్, టార్క్‌లను ఉత్పత్తి చేసి సిటీ రోడ్లపై కూడా హైవేలపై లాంగ్ డ్రైవ్‌ చేసే స్మూత్ ఫీలింగ్‌ను కల్పిస్తుంది.
  • ఈ స్మార్టెక్ ఇంజన్ మంచి మైలేజ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, కొత్త స్పార్క్ లీటరుకు 18 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లు:

  • సిడి/ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్సలరీ ఇన్‌పుట్ జాక్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్
  • కప్ హోల్డర్స్, డోర్ మ్యాప్ పాకెట్స్
  • గ్లౌవ్ బాక్స్
  • ఆల్ పవర్ విండోస్

సేఫ్టీ ఫీచర్లు:

  • స్టయిలిష్ ఫాగ్ ల్యాంప్స్
  • ఎక్స్-ప్రో సేఫ్టీ సిస్టమ్
  • రియర్ రిఫ్లెక్టర్ టెయిల్ ల్యాంప్స్
  • హెక్సా-లాంగీ ఫ్రేమ్

More from DriveSpark

Article Published On: Thursday, October 25, 2012, 18:16 [IST]
English summary
Chevrolet has launched the new spark at a starting price of INR 3.16 lakhs (ex-showroom delhi). General Motors has given the new spark an exterior and interior upgrade. The new spark is available in five variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+