మోటార్ షోలలో తళుక్కుమనే ముద్దుగుమ్మలు
ఆటోమొబైల్ ప్రదర్శనల్లో కార్ల కన్నా ఎక్కువగా వాటి చుట్టూ అందమైన ముద్దుగుమ్మలు చిట్టిపొట్టి గౌన్లు వేసుకొని, తమ అందాలను ఆరబోస్తూ చూపరులను తమవైపుకు తిప్పుకుంటుంటారు. కార్ కంపెనీలు కూడా ఇదే ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటూ అందమైన మోడల్స్‌ను తమ కార్ల ముందు ఉంచుతుంటారు. ఈ విధంగానైనా తమ కారు వైపు వీక్షకుల దృష్టిని ఆకట్టుకోవాలనేది వారి ప్రధాన లక్ష్యం. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక మార్కెటింగ్ ట్రిక్.
ఏదేమైనప్పటికీ, మన దేశంలో జరిగే మోటార్ షోలలో దేశీ మోడల్స్ మితంగా దుస్తులు వేసుకొని, కాస్తంత పద్ధతిగా దర్శనమిస్తుంటారు. అదే అంతర్జాతీయ మోటార్ షోలలో ఇక వీరికి అడ్డూ అదుపు ఉండదు. కొన్ని ప్రదర్శనల్లో అయితే బికినీలు వేసుకుని మరీ దర్శనమిస్తుంటారు. ఇదిగో.. ఇటీవలే జరిగిన ప్యారిస్, జెనీవా మోటార్ షోలలో తళుక్కుమన్న అందాల సుందరీణులను ఈ ఫోటో ఫీచర్‌లో వీక్షించేయండి.

జెనీవా మోటార్ షోలో తళుక్కుమన్న చిలక

చెవీ కారులో చిలిపి సుందరి

మాసేరటి కారులో ముద్దుగుమ్మ

జెనీవాలో జర్మన్ భామ

జెనీవా మోటారో షోలో మరో అందం

జెనీవాలో జిగేల్‌మన్న నారీ

ప్యారిస్ మోటార్ షోలో పరవశం

కాన్సెప్ట్ కారులో సొగసైన భామ

లాంబోర్గినీ సూపర్ కారుతో సూపర్ సుందరి

సూపర్ బైక్‌తో సూపర్ భామ

ఆటో షోలో ఆకర్షించే కళ్లు

ప్యారిస్‌లో ముసిముసి నవ్వులు చిందిస్తున్న సుందరి

ఓపెల్ బ్రాండ్ భామలు

మరో లాంబోర్గినీ పాప



Click it and Unblock the Notifications