ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుపై రూ.2.3 లక్షల తగ్గింపు

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'పస్సాట్'పై కంపెనీ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్‌పై కంపెనీ ఏకంగా రూ.2.3 లక్ష డిస్కౌంట్‌ను అందిస్తోంది. 2012 సంవత్సరం ముగియనుండటంతో ఇటు క్లియరెన్స్ సేల్‌లో భాగంగాను, అలాగే అటు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సెంటిమెంట్ బలంగా ఉంటుందనే ఆశతోనూ కంపెనీ ఈ తగ్గింపును అందిస్తోంది.

ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే. డిసెంబర్ 15,2012 లోపుగా పస్సాట్ కారును బుక్ చేసుకునే వారు ఈ తగ్గింపును పొందవచ్చు. ఒకవేళ డిస్కౌంట్ అవసరం లేదనుకుంటే కొనుగోలుదారులు జీరో పర్సెంట్ (0%) వడ్డీ రేటు సౌకర్యాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ విషయానికి వస్తే, ఇది మూడు వేరియంట్లలో (ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌‌లైన్, హైలైన్) లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్‌లో 2 లీటర్ (1968సీసీ) 4-సిలిండర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 170 పిఎస్‌ల శక్తిని, 1,750-2,000 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లూమోషన్ టెక్నాలజీతో లభించే పస్సాట్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. దీని బూట్ స్పేస్ సామర్థ్యం 565 లీటర్లు.

బ్లూమోషన్ టెక్నాలజీలో ఉండే స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రెక్యుపరేషన్, డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్‌ల ద్వారా కొత్త ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుతో మెరుగైన మైలేజ్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా అకార్డ్, టొయోటా కరోలా, నిస్సాన్ టియానా, స్కొడా సూపర్బ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. భారత మార్కెట్లో పస్సాట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

  • ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ ట్రెండ్‌లైన్ - రూ.20.80 లక్షలు
  • ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కంఫర్ట్‌లైన్ - రూ.23.80 లక్షలు
  • ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ హైలైన్ - రూ.25.65 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుపై రూ.2.3 లక్షల డిస్కౌంట్

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుపై రూ.2.3 లక్షల డిస్కౌంట్

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'పస్సాట్'పై కంపెనీ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్‌పై కంపెనీ ఏకంగా రూ.2.3 లక్ష డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుపై రూ.2.3 లక్షల డిస్కౌంట్

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుపై రూ.2.3 లక్షల డిస్కౌంట్

ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే. డిసెంబర్ 15,2012 లోపుగా పస్సాట్ కారును బుక్ చేసుకునే వారు ఈ తగ్గింపును పొందవచ్చు. ఒకవేళ డిస్కౌంట్ అవసరం లేదనుకుంటే కొనుగోలుదారులు జీరో పర్సెంట్ (0%) వడ్డీ రేటు సౌకర్యాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ విషయానికి వస్తే, ఇది మూడు వేరియంట్లలో (ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌‌లైన్, హైలైన్) లభిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్‌లో 2 లీటర్ (1968సీసీ) 4-సిలిండర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 170 పిఎస్‌ల శక్తిని, 1,750-2,000 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్లూమోషన్ టెక్నాలజీతో లభించే పస్సాట్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్

బ్లూమోషన్ టెక్నాలజీలో ఉండే స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రెక్యుపరేషన్, డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్‌ల ద్వారా కొత్త ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారుతో మెరుగైన మైలేజ్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్

ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్

ఇది ఈ సెగ్మెంట్లోని హోండా అకార్డ్, టొయోటా కరోలా, నిస్సాన్ టియానా, స్కొడా సూపర్బ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.భారత మార్కెట్లో పస్సాట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

* ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ ట్రెండ్‌లైన్ - రూ.20.80 లక్షలు

* ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కంఫర్ట్‌లైన్ - రూ.23.80 లక్షలు

* ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ హైలైన్ - రూ.25.65 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Monday, December 10, 2012, 12:53 [IST]
English summary
The premium sedan market is hotting up for sure, considering the hit new discounts coming up from carmakers. The latest to announce one such discount is Volkswagen. The German carmaker has offered a massive INR2.3 lakh discount on its Passat premium sedan. The discount on the Passat will be available for a limited period only. People can avail this discount only if they book the Volkswagen Passat by 15th of December. If you you choose not to take the discount then you will become eligible for a 0% interest rate finance scheme.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+