పెట్రో భారం తప్పించేందుకు హ్యుందాయ్ సరికొత్త స్కీమ్

పెట్రోల్ ధర ఒక్కసారిగా భగ్గుమందని చింతిస్తున్నారు.. ఇకమీదట పెట్రోల్ కార్లను ఎలా కొనుగోలు చేయాలా.. అని వేదన పడుతున్నారా..! మీ చింతలను దూరం చేసేందుకు హ్యుందాయ్ ఓ సరికొత్త స్కీమ్‌తో మీ ముందుకు వచ్చింది. "పెట్రోల్ ప్రైస్ లాక్ అష్షూరెన్స్" అనే స్కీమ్ క్రింద పెట్రోల్ కార్లపై హ్యుందాయ్ తగ్గింపులను అందించనుంది. ఇయాన్, శాంత్రో, ఐ10, ఐ20, యాక్సెంట్, వెర్నా వంటి మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లపై మంచి డిస్కౌంట్లను హ్యుందాయ్ అందిస్తుంది.

మే 31 లోపుగా పెట్రోల్ కార్లను కొనుగోలు చేసే వారికి, వచ్చే ఏడు నెలల పాటు పెరిగిన పెట్రోల్ ధరను ఈ స్కీమ్‌ కవర్ చేస్తుంది. శాంత్రో, నెక్స్ట్ జెన్ ఐ10 కస్టమర్ల కోసం హ్యుందాయ్ ఈ నెల రెండవ వారంలో ఆఫర్ చేసిన '5 స్టార్ అష్షూరెన్స్ ప్రోగ్రామ్' అదనంగా ఈ 'పెట్రోల్ ప్రైస్ లాక్ అష్షూరెన్స్' స్కీమ్‌ను హ్యుందాయ్ అందిస్తోంది. పెరిగిన పెట్రోల్ ధర నుండి తమ కస్టమర్లకు 'పెట్రోల్ ప్రైస్ లాక్ అష్షూరెన్స్' స్కీమ్ విముక్తిని కలిగిస్తుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) అరవింద్ సక్సేనా తెలిపారు. త్వరపడండి ఈ స్కీమ్ పరిమిత కాలం మాత్రమే.

More from DriveSpark

Article Published On: Friday, May 25, 2012, 10:15 [IST]
English summary
India's second largest car maker Hyundai Motor India Ltd has announced a special scheme called 'Petrol Price Lock Assurance' to protect its customers from the petrol price hike. The program covers this fuel hike for the next seven months, it is valid on purchases made till May 31.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+