హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్: కార్లపై భారీ డిస్కౌంట్స్
హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్!డిసెంబర్ నెల వచ్చిందంటేనే కార్ కంపెనీలు వరుసగా పోటీపడి మరి తమ ఉత్పత్తులపై గొప్ప డీల్స్‌ను ఆఫర్ చేస్తుంటాయి. ఇప్పటికే టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా కంపెనీలు తమ డిసెంబర్ డీల్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా తమ చిన్న కారు ఇయాన్ మొదలుకొని ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫే వరకూ వివిధ మోడళ్లపై ప్రత్యేక తగ్గింపులను, ప్రోత్సాకాలను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ల కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
హ్యుందాయ్ ఇయాన్
* హ్యుందాయ్ ఇయాన్‌పై రూ.29,250 సేవింగ్స్
హ్యుందాయ్ శాంత్రో
* హ్యుందాయ్ శాంత్రోపై రూ.45,050 సేవింగ్స్
హ్యుందాయ్ ఐ10
* హ్యుందాయ్ ఐ10పై రూ.53,000 సేవింగ్స్
హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్ వెర్షన్)
* హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్ వెర్షన్)పై రూ.37,000 సేవింగ్స్
హ్యుందాయ్ ఐ20 (డీజిల్ వెర్షన్)
* హ్యుందాయ్ ఐ20 (డీజిల్ వెర్షన్)పై రూ.15,000 సేవింగ్స్
హ్యుందాయ్ వెర్నా (పెట్రోల్ వెర్షన్)
* హ్యుందాయ్ వెర్నా (పెట్రోల్ వెర్షన్)పై రూ.25,000 సేవింగ్స్
హ్యుందాయ్ వెర్నా (డీజిల్ వెర్షన్)
* హ్యుందాయ్ వెర్నా (డీజిల్ వెర్షన్)పై రూ.25,000 సేవింగ్స్
హ్యుందాయ్ సొనాటా
* హ్యుందాయ్ సొనాటాపై రూ.76,000 సేవింగ్స్
హ్యుందాయ్ ఎలాంట్రా (డీజిల్)
* హ్యుందాయ్ ఎలాంట్రా (డీజిల్)పై రూ.25,000 సేవింగ్స్
హ్యుందాయ్ అసెంట్
* హ్యుందాయ్ అసెంట్‌పై రూ.40,700 సేవింగ్స్
హ్యుందాయ్ శాంటాఫే
* హ్యుందాయ్ శాంటాఫేపై రూ.1,20,000 సేవింగ్స్
(షరతులు వర్తిస్తాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే, మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించండి)

హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ ఇయాన్‌పై రూ.29,250 సేవింగ్స్

హ్యుందాయ్ శాంత్రో
హ్యుందాయ్ శాంత్రోపై రూ.45,050 సేవింగ్స్

హ్యుందాయ్ ఐ10
హ్యుందాయ్ ఐ10పై రూ.53,000 సేవింగ్స్

హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్ వెర్షన్)
హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్ వెర్షన్)పై రూ.37,000 సేవింగ్స్

హ్యుందాయ్ ఐ20 (డీజిల్ వెర్షన్)
హ్యుందాయ్ ఐ20 (డీజిల్ వెర్షన్)పై రూ.15,000 సేవింగ్స్

హ్యుందాయ్ వెర్నా (పెట్రోల్ వెర్షన్)
హ్యుందాయ్ వెర్నా (పెట్రోల్ వెర్షన్)పై రూ.25,000 సేవింగ్స్

హ్యుందాయ్ వెర్నా (డీజిల్ వెర్షన్)
హ్యుందాయ్ వెర్నా (డీజిల్ వెర్షన్)పై రూ.25,000 సేవింగ్స్

హ్యుందాయ్ సొనాటా
హ్యుందాయ్ సొనాటాపై రూ.76,000 సేవింగ్స్

హ్యుందాయ్ ఎలాంట్రా (డీజిల్)
హ్యుందాయ్ ఎలాంట్రా (డీజిల్)పై రూ.25,000 సేవింగ్స్

హ్యుందాయ్ అసెంట్
హ్యుందాయ్ అసెంట్‌పై రూ.40,700 సేవింగ్స్

హ్యుందాయ్ శాంటాఫే
హ్యుందాయ్ శాంటాఫేపై రూ.1,20,000 సేవింగ్స్

హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్
షరతులు వర్తిస్తాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే, మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించండి


Click it and Unblock the Notifications








