జేమ్స్ బాండ్ కొత్త సినిమాలో జాగ్వార్ కార్లు

By Ravi

జేమ్స్ బాండ్ సినిమాల్లో ఉపయోగించే కార్లనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి ఆస్టన్ మార్టిన్ కార్లే. అయితే, కొత్తగా రానున్న జేమ్స్ బాండ్ చిత్రం 'స్కై ఫాల్'లో మాత్రం ఆస్టన్ మార్టిన్‌కు బదులు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు దర్శనమివ్వనున్నాయి. ఈ సినిమా కోసం కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని ఈ నెల 28న జరగనున్న ప్యారిస్ మోటార్‌లో ప్రదర్శించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

జేమ్స్ బాండ్ సినిమాలో జాగ్వార్ ల్యాండ్ కార్లు

జేమ్స్ బాండ్ సినిమాలో జాగ్వార్ ల్యాండ్ కార్లు

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న జేమ్స్ బాండ్ చిత్రం 'స్కై ఫాల్'లో మాత్రం ఆస్టన్ మార్టిన్‌కు బదులు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు దర్శనమివ్వనున్నాయి. స్కై ఫాల్ చిత్రీకరణ కోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఓ డబుల్ క్యాబిన్ పికప్ డిఫెండర్ వాహనాన్ని తయారు చేసిచ్చింది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్

ల్యాండ్ రోవర్ డిఫెండర్

స్కైఫాల్ సినిమా కోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ మొత్తం 77 వాహనాలను సరఫరా చేసింది. వీటిలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్, జాగ్వార్ ఎక్స్‌జే వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని సినిమాలో ఉపయోగించిన మరికొన్నింటిని ఈ సినిమాకు సపోర్టింగ్ వాహనాలుగా ఉపయోగించారు.

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

జాగ్వార్ ఎక్స్‌జే

జాగ్వార్ ఎక్స్‌జే

జాగ్వార్ ఎక్స్‌జే స్పోర్ట్స్ కారు

జేమ్స్ బాండ్ - ఆస్టన్ మార్టిన్ కారు

జేమ్స్ బాండ్ - ఆస్టన్ మార్టిన్ కారు

జేమ్స్ బాండ్ సినిమాల్లో ఉపయోగించే కార్లనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి ఆస్టన్ మార్టిన్ కార్లే. అయితే, కొత్తగా రానున్న జేమ్స్ బాండ్ చిత్రం 'స్కై ఫాల్'లో మాత్రం ఆస్టన్ మార్టిన్‌కు బదులు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు దర్శనమివ్వనున్నాయి.


స్కై ఫాల్ సినిమాను చిత్రీకరించేందుకు కోసం చిత్ర యూనిట్ కోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఓ డబుల్ క్యాబిన్ పికప్ డిఫెండర్ వాహనాన్ని తయారు చేసిచ్చింది. నవంబర్ 2, 2012న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ఓపెనింగ్ సీక్వెన్స్‌లో ఏజెంట్ ఈవ్ (నోమీ హ్యారిస్) నడిపిన డబుల్ క్యాబ్ పికప్ డిఫెండర్‌ను సెప్టెంబర్ 28, 2012న ప్యారిస్ మోటార్ షోలో కంపెనీ ప్రదర్శించనుంది.

స్కైఫాల్ సినిమా కోసం జాగ్వార్ ల్యాండ్ రోవర్ మొత్తం 77 వాహనాలను సరఫరా చేసింది. వీటిలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్, జాగ్వార్ ఎక్స్‌జే వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని సినిమాలో ఉపయోగించిన మరికొన్నింటిని ఈ సినిమాకు సపోర్టింగ్ వాహనాలుగా ఉపయోగించారు. ఏదేమైనప్పటికీ, బాండ్ సినిమాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిస్తూ, అద్భుతాలు చేసే ఆస్టన్ మార్టిన్ కార్లకు బదులు వస్తున్న ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు ఎలాంటి విన్యాసాలు చేయనున్నాయో చూడాలంటో నవంబర్ వరకూ ఆగాల్సిందే మరి.

More from DriveSpark

Article Published On: Friday, September 28, 2012, 13:00 [IST]
English summary
Jaguar and Land Rover have announced that they will be displaying a Land Rover Defender used in the soon to be released James Bond film Sky Fall at the Paris Motor Show to be held in the last week of September. Jaguar Land Rover will showcase one of the Double Cab Pick Up Defenders that has been customized for the shoot of the new James bond Film.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+