భారత్‌లోనే తొలి పోర్షే పనమెరా డీజిల్‌‌ను పొందిన కపిల్ దేవ్

క్రికెట్ ప్రంచంలో ఓ వెలుగు వెలుగి, 1983లో భారతదేశానికి మొట్టమొదటి ప్రపంచ కప్‌ను తెచ్చిపెట్టిన మాజీ భారత జట్టు కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ కపిల్ ఇప్పుడు తన పోర్షేలో సవారీ చేయనున్నాడు. జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే భారత్‌లోనే మొట్టమొదటి పనమెరా డీజిల్ స్పోర్ట్ కారును కపిల్ దేవ్‌కు అందజేసింది. గడచిన కొద్ది రోజుల క్రితం కపిల్ ఈ పోర్షే పనమెరా డీజిల్ కారును బుక్ చేసుకున్నారు. కాగా.. శుక్రవారం నాడు పోర్షే ఇండియా డైరెక్టర్ అనీల్ రెడ్డి చేతుల మీదుగా కపిల్ దేవ్ తన పోర్షే పనమెరా డీజిల్‌ను అందుకున్నారు.

ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ.. తన పోర్షే పనమెరాను పొందడం థ్రిల్‌గా ఉందని, దీనికి నడపటానికి ఇక ఆలస్యం చేయబోనని చెప్పారు. ఈ కారు స్పోర్టీనెస్, లగ్జరీ, మైలేజ్‌ల కలయితో విశిష్టమైన అనుభూతిని కలిగిస్తుందని, రోజువారీగా ఈ కారును నడుపుతుంటే ఖచ్ఛితంగా సంతోషంగా ఉంటుందని కపిల్ చెప్పుకొచ్చాడు.

కపలి దేవ్ - పోర్షే పనమెరా డీజిల్

కపలి దేవ్ - పోర్షే పనమెరా డీజిల్

జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే భారత్‌లోనే మొట్టమొదటి పనమెరా డీజిల్ స్పోర్ట్ కారును కపిల్ దేవ్‌కు అందజేసింది.

కపిల్ దేవ్ - పోర్షే పనమెరా డీజిల్

కపిల్ దేవ్ - పోర్షే పనమెరా డీజిల్

ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ.. తన పోర్షే పనమెరాను పొందడం థ్రిల్‌గా ఉందని, దీనికి నడపటానికి ఇక ఆలస్యం చేయబోనని చెప్పారు. ఈ కారు స్పోర్టీనెస్, లగ్జరీ, మైలేజ్‌ల కలయితో విశిష్టమైన అనుభూతిని కలిగిస్తుందని, రోజువారీగా ఈ కారును నడుపుతుంటే ఖచ్ఛితంగా సంతోషంగా ఉంటుందని కపిల్ చెప్పుకొచ్చాడు.

పోర్షే పనమెరా డీజిల్‌ - ఇంజన్

పోర్షే పనమెరా డీజిల్‌ - ఇంజన్

* ఇంజన్ - 3.0 లీటర్ (2967సీసీ), వి6 డీజిల్

* గరిష్ట పవర్ - 3,800-4,400 ఆర్‌పిఎమ్ వద్ద 250 హెచ్‌పి

* గరిష్ట టార్క్ - 1,750-2,750 ఆర్‌పిఎమ్ వద్ద 550 ఎన్ఎమ్‌

* ట్రాన్సిమిషన్ - 8-స్పీడ్ ట్రానిక్ ఎస్ స్టాండర్డ్

పోర్షే పనమెరా డీజిల్‌ - యాక్సిలరేషన్

పోర్షే పనమెరా డీజిల్‌ - యాక్సిలరేషన్

* 6.8 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగం

* 4.5 సెకండ్లలోనే 80-120 కిలోమీటర్ల వేగం

పోర్షే పనమెరా డీజిల్‌ - గరిష్ట వేగం

పోర్షే పనమెరా డీజిల్‌ - గరిష్ట వేగం

* పోర్షే పనమెరా డీజిల్‌ గరిష్టంగా గంటకు 242 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

పోర్షే పనమెరా డీజిల్‌ - రేంజ్

పోర్షే పనమెరా డీజిల్‌ - రేంజ్

* పోర్షే పనమెరా డీజిల్‌ కారును ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

పోర్షే పనమెరా డీజిల్‌ - ధర

పోర్షే పనమెరా డీజిల్‌ - ధర

* దేశీయ విపణిలో పోర్షే పనమెరా డీజిల్‌ ధర 1 కోటి రూపాయల (ఎక్స్-షోరూమ్)కు పైమాటే.

పోర్షే పనమెరా డీజిల్‌ - వారంటీ

పోర్షే పనమెరా డీజిల్‌ - వారంటీ

* పోర్షే పనమెరా డీజిల్‌ మూడేళ్ల వారంటీతో లభిస్తుంది.

పోర్షే పనమెరా డీజిల్‌ - ఫీచర్లు

పోర్షే పనమెరా డీజిల్‌ - ఫీచర్లు

* లెథర్ ఇంటీరియర్స్

* పోర్షే యాక్టివ్ సస్పెషన్ మేనేజ్‌మెంట్ (పిఏఎస్ఎమ్)

* బై-జెనాన్ హెడ్‌లైట్స్

* ఫ్రంట్ అండ్ రియర్ పార్క్ అసిస్ట్

* టైర్ ప్రెజర్ మోనిటరింగ్

* ఆటోమేటిక్ డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్స్

* టచ్‌స్క్రీన్ శాటిలైట్ నావిగేషన్, ఆడియో కంట్రోల్స్‌తో కూడిన పోర్షే కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్

* క్రూయిజ్ కంట్రోల్


పోర్షే పనమెరా డీజిల్‌లో 3.0 లీటర్ (2967సీసీ), వి6 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3,800-4,400 ఆర్‌పిఎమ్ వద్ద 250 హెచ్‌పిల శక్తిని 1,750-2,750 ఆర్‌పిఎమ్ వద్ద 550 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేసింది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ట్రానిక్ ఎస్ స్టాండర్డ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. పోర్షే పనమెరా డీజిల్‌ కేవలం 6.8 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, 4.5 సెకండ్లలోనే 80-120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

పోర్షే పనమెరా డీజిల్‌ గరిష్టంగా గంటకు 242 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ కారును ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే 1,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో (ఇంజన్ పవర్ వెనుక చక్రాలకు బదిలీ చేయబడుతుంది) లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ. 1 కోటి (ఎక్స్-షోరూమ్) పైమాటే.

పోర్షే పనమెరా డీజిల్‌‌లో లెథర్ ఇంటీరియర్స్, పోర్షే యాక్టివ్ సస్పెషన్ మేనేజ్‌మెంట్ (పిఏఎస్ఎమ్), బై-జెనాన్ హెడ్‌లైట్స్, ఫ్రంట్ అండ్ రియర్ పార్క్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్, ఆటోమేటిక్ డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్స్, టచ్‌స్క్రీన్ శాటిలైట్ నావిగేషన్, ఆడియో కంట్రోల్స్‌తో కూడిన పోర్షే కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 20, 2012, 10:11 [IST]
English summary
German based luxury carmaker Porsche India has the first-ever Panamera Diesel in the country to Cricket World Cup-winning former India captain and fast bowler Kapil Dev. Porsche India Director Anil Reddi handed over the car keys to Kapil on Friday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+