స్టీవ్ జాబ్స్ 'ఐకార్' డిజైన్‌కు ప్రాణం పోసిన ఆటోమోటివ్ డిజైనర్

ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీ యాపిల్ ఐఎన్‌సి యొక్క దివంగత ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) స్టీవ్ జాబ్స్ తాను బ్రతికి ఉన్న సమయంలో ఓ 'ఐకార్' (iCar)ను డిజైన్ చేయాలని కలగన్నారని అతని మిత్రుడు, యాపిల్ సంస్థ బోర్డ్ సభ్యులు అయిన మైకీ డ్రెక్స్లర్ ఇటీవల ప్రపంచానికి తెలియజెప్పి, మరణించిన స్టీవ్ జాబ్స్ ఆశయానికి తిరిగి ఊపిరి పోసిన సంగతి మనందరికీ తెలిసిందే.

యాపిల్ బ్యాడ్జ్ (లోగో)తో కూడిన కార్లను రోడ్లపై ప్రవేశపెట్టాలని స్టీవ్ జాబ్స్ ఎంతగానో తాపత్రయ పడ్డారు. అయితే ఆ కారుకు డిజైన్ గురించి కానీ, సాంకేతిక వివరాలు కానీ ఎవ్వరికీ తెలియదు. అవన్నీ కూడా స్టీవ్ జాబ్స్‌తో సమాధి కాబడ్డాయి. ఒకవేళ స్టీవ్ జాబ్స్ తయారు చేయాలనుకున్న ఐకార్ వార్త వినగానే వివిధ ఆటోమోటివ్ డిజైనర్లు తమ ప్రతిభకు పదును పెట్టి ఐకార్లను డిజైన్ చేసే పనిలో పడ్డారు.


ఈ నేపథ్యంలో, ఇటలీకు చెందిన లివియు టుడోరన్ అనే ఓ ఆటోమోటివ్ డిజైనర్ 'ఐమూవ్' అనే ఈ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశాడు. స్టీవ్ జాబ్స్ తయారు చేయాలనుకున్న ఖచ్చితంగా ఇలాగే ఉండేదో ఏమో తెలియదు కానీ, ఈ కాన్సెప్ట్ కారు డిజైన్‌ను చూసిన తర్వాత టుడోరన్‌ను మెచ్చుకోకుండా ఉండలేం.. మీరేమంటారు. ఈ డిజైనర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం tudoran.carbonmade.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Monday, May 28, 2012, 10:26 [IST]
English summary
Steve Jobs, the ambitious late founder of Apple, had the dream of designing an iCar before his death. So to promote his idea an auto designer Liviu Tudoran made something called “iMove” and predicted that such type of cars would be available by 2020.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+