మహీంద్రా ఎక్స్‌యూవీ500 కోసం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ప్రియులకు మరో గుడ్ న్యూస్. కంపెనీ అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 కోసం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. 'మహీంద్రా బ్లూ సెన్స్' అనే ఈ అప్లికేషన్‌ను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్లలోకి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని, దీని సాయంతో మహీంద్రా ఎక్స్‌యూవీ500 లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అలాగే క్లైమేట్ కంట్రోల్, టిపిఎమ్ఎస్ (టైర్ ప్రెజర్ మోనిటరింగ్), ఫ్యూయెల్ స్టాటిస్టిక్స్ మొదలైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్ కంపెనీ అందిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ ఎక్స్‌యూవీ500 మోడల్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా, వారి కారును ఎవరైనా బలవంతంగా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇది హెచ్చరికలు జారీ చేస్తుంది. బ్లూటూత్ సాయంతో దీనిని మహీంద్రా ఎక్స్‌యూవీ500తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీని సాయంతో మెయింటినెన్స్ అలెర్ట్స్ తెలుసుకోవచ్చు, మీకు నచ్చిన రేడియో స్టేషన్‌ను ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా, కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆపరేట్, కంట్రోల్ చేయవచ్చు.

ఇంకా, టైర్లలో ఎంత గాలి ఉంది, ఇంధన ట్యాంకులో ఇంధనం ఎంత ఉంది, సదరు ఇంధనంతో ఎంత దూరం ప్రయాణించవచ్చు తదితర విషయాలను తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను అండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే అన్ని డివైజ్‌లతో ఈ అప్లికేషన్ సపోర్ట్ అవుతుంది. మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్‌ను మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం డిజైన్ చేసింది. ఈ అప్లికేషన్‌ను క్రింద ఇచ్చిన యూఆర్ఎల్ సాయంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. http://mahindraxuv500.com/product/mobile-downloads.htm

మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్‌ విడుదల

మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్‌ విడుదల

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500 కోసం కంపెనీ ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను విడుదల చేసింది.

మహీంద్రా బ్లూ సెన్స్ స్మార్ట్ అప్లికేషన్

మహీంద్రా బ్లూ సెన్స్ స్మార్ట్ అప్లికేషన్

'మహీంద్రా బ్లూ సెన్స్' అనే ఈ అప్లికేషన్‌ను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్లలోకి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని, దీని సాయంతో మహీంద్రా ఎక్స్‌యూవీ500 లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అలాగే క్లైమేట్ కంట్రోల్, టిపిఎమ్ఎస్ (టైర్ ప్రెజర్ మోనిటరింగ్), ఫ్యూయెల్ స్టాటిస్టిక్స్ మొదలైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మహీంద్రా బ్లూ సెన్స్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్

మహీంద్రా బ్లూ సెన్స్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్

ఈ అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా, వారి కారును ఎవరైనా బలవంతంగా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇది హెచ్చరికలు జారీ చేస్తుంది. బ్లూటూత్ సాయంతో దీనిని మహీంద్రా ఎక్స్‌యూవీ500తో కనెక్ట్ చేసుకోవచ్చు.

మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్

మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్

ఈ అప్లికేషన్ సాయంతో మెయింటినెన్స్ అలెర్ట్స్ తెలుసుకోవచ్చు, మీకు నచ్చిన రేడియో స్టేషన్‌ను ప్లే చేసుకోవచ్చు. అంతేకాకుండా, కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆపరేట్, కంట్రోల్ చేయవచ్చు.

మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్

మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్

మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్ కంపెనీ అందిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ ఎక్స్‌యూవీ500 మోడల్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 4, 2012, 17:41 [IST]
English summary
Mahindra and Mahindra has introduces the first ever vehicle smart app for its global SUV, the XUV500. The Mahindra BLUE SENSE® APP has been introduced on the XUV500 in India with a host of features. One can control features of the infotainment system as well as see vital information related to climate control, TPMS (Tyre Pressure Monitoring System), fuel statistics, etc.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+