ఫార్చ్యూనర్, ఎండీవర్‌లకు పోటీదా వచ్చిన శాంగ్‌యాంగ్ రెక్స్టన్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌లు కలిసి సంయుక్తంగా భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేసిన సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ 'రెక్స్టన్'ను కంపెనీ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ హై-ఎండ్ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో, టూ-వీల్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. వాటి ధరలు వివరాలు ఇలా ఉన్నాయి:
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఇంజన్:
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 మ్యాన్యువల్ వేరియంట్‌లో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌డిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 162 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. అలాగే, శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఆటోమేటిక్ వేరియంట్‌లో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌విటి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 402 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ఈ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఇంజన్:
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 మ్యాన్యువల్ వేరియంట్‌లో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌డిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 162 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.
అలాగే, శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఆటోమేటిక్ వేరియంట్‌లో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌విటి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 402 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ఈ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ టాప్ స్పీడ్:
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - గంటకు గరిష్టంగా 180 కి.మీ.
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - గంటకు గరిష్టంగా 194 కి.మీ.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ మైలేజ్:
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - 12.4 కెఎమ్‌పిఎల్
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - 11.18 కెఎమ్‌పిఎల్

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ కాంపిటీషన్:
* టొయోటా ఫార్చ్యూనర్
* ఫోర్డ్ ఎండీవర్
* చెవర్లే కాప్టివా
* హ్యుందాయ్ శాంటాఫే
* మిత్సుబిషి పాజెరో

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ధరలు:
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - రూ. 17.67 లక్షలు
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - రూ. 19.67 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ టాప్ స్పీడ్:
- శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - గంటకు గరిష్టంగా 180 కి.మీ.
- శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - గంటకు గరిష్టంగా 194 కి.మీ.
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ మైలేజ్:
- శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - 12.4 కెఎమ్‌పిఎల్
- శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - 11.18 కెఎమ్‌పిఎల్
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ధరలు:
- శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - రూ. 17.67 లక్షలు
- శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - రూ. 19.67 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ కాంపిటీషన్:
- టొయోటా ఫార్చ్యూనర్
- ఫోర్డ్ ఎండీవర్
- చెవర్లే కాప్టివా
- హ్యుందాయ్ శాంటాఫే
- మిత్సుబిషి పాజెరో


Click it and Unblock the Notifications








