డిసెంబర్ డిస్కౌంట్స్: మహీంద్రా కార్లపై మహా ఆఫర్స్

డిసెంబర్ నెలలో కార్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్న కంపెనీల్లో తాజాగా ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) కూడా చేరిపోయింది. మహీంద్రా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న చవక ఎస్‌యూవీ బొలెరో, వన్ అండ్ ఓన్లీ సెడాన్ వెరిటో, పవర్‌ఫుల్ ఎస్‌యూవీ స్కార్పియో మరియు పాపులర్ ఎమ్‌పివి జైలో మోడళ్లపై కంపెనీ భారీ తగ్గింపులను అందిస్తోంది.

ఈ డిసెంబర్ నెలలో మహీంద్రా వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులు రూ.70,000 వరకూ తగ్గింపును పొందవచ్చు. అయితే, కంపెనీ గ్లోబల్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు తాజాగా ప్రవేశపెట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా క్వాంటోలపై మాత్రం కంపెనీ ఎలాంటి ఆఫర్లను ఇవ్వటం లేదు. మహీంద్రా తమ వాహనాలపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

మహీంద్రా బొలెరో

మహీంద్రా బొలెరో

* మహీంద్రా బొలెరోపై రూ.30,000 తగ్గింపు

మహీంద్రా వెరిటో

మహీంద్రా వెరిటో

* మహీంద్రా వెరిటోపై రూ.45,000 తగ్గింపు

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

* మహీంద్రా స్కార్పియోపై రూ.50,000 తగ్గింపు

మహీంద్రా జైలో

మహీంద్రా జైలో

* మహీంద్రా జైలోపై రూ.70,000 తగ్గింపు

మహీంద్రా డిసెంబర్ డిస్కౌంట్స్

మహీంద్రా డిసెంబర్ డిస్కౌంట్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా గ్లోబల్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500పై ఎలాంటి ఆఫర్లు లేవు.

మహీంద్రా క్వాంటో

మహీంద్రా క్వాంటో

మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ క్వాంటోపై కూడా ఎలాంటి ఆఫర్లు లేవు.

More from DriveSpark

Article Published On: Friday, December 7, 2012, 14:26 [IST]
English summary
Mahindra has announced discount offer for all the models exclude XUV 500. The stylish MPV Xylo has got the biggest discount up to Rs 70,000 while milestone performer, Scorpio is bestowed with a reduction of Rs 50,000. The latest offering from the company, Mahindra Verito can be bought with a discount of Rs 45,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+