మహీంద్రా క్వాంటో ఎస్‌యూవీలో లభించే రంగులు

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇటీవల విడుదల చేసిన మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో' ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ఈ సెగ్మెంట్లో కెల్లా సరసమైన ధరకే మార్కెట్లోకి వచ్చిన క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎమమ్‌యూవీ లాంటి స్పేస్‌ను, ఎస్‌యూవీ లాంటి పవర్‌ను, హ్యాచ్‌బ్యాక్ లాంటి స్టయిల్‌ను ఆఫర్ చేస్తుంది.

మహీంద్రా క్వాంటో - ఫైరీ బ్లాక్

మహీంద్రా క్వాంటో - ఫైరీ బ్లాక్

నలుపు రంగు వాహనాలను ఇష్టపడే వారికి మహీంద్రా క్వాంటోలో లభించే ఈ ఫైరీ బ్లాక్ కలర్ చక్కగా సూట్ అవుతుంది.

మహీంద్రా క్వాంటో - జావా బ్రౌన్

మహీంద్రా క్వాంటో - జావా బ్రౌన్

బ్రౌన్ కలర్ వాహనాలను ఇష్టపడే వారికి మహీంద్రా క్వాంటోలో లభించే ఈ జావా బ్రౌన్ కలర్ చక్కగా సూట్ అవుతుంది.

మహీంద్రా క్వాంటో - మిస్ట్ సిల్వర్

మహీంద్రా క్వాంటో - మిస్ట్ సిల్వర్

సిల్వర్ కలర్ వాహనాలను ఇష్టపడే వారికి మహీంద్రా క్వాంటోలో లభించే ఈ మిస్ట్ సిల్వర్ కలర్ చక్కగా సూట్ అవుతుంది.

మహీంద్రా క్వాంటో - టోరిడార్ రెడ్

మహీంద్రా క్వాంటో - టోరిడార్ రెడ్

రెడ్ కలర్ వాహనాలను ఇష్టపడే వారికి మహీంద్రా క్వాంటోలో లభించే ఈ టోరిడార్ రెడ్ కలర్ చక్కగా సూట్ అవుతుంది.

మహీంద్రా క్వాంటో - డైమండ్ వైట్

మహీంద్రా క్వాంటో - డైమండ్ వైట్

వైట్ కలర్ వాహనాలను ఇష్టపడే వారికి మహీంద్రా క్వాంటోలో లభించే ఈ డైమండ్ వైట్ కలర్ చక్కగా సూట్ అవుతుంది.

మహీంద్రా క్వాంటో - రాకీ బీజ్

మహీంద్రా క్వాంటో - రాకీ బీజ్

బీజ్ కలర్ వాహనాలను ఇష్టపడే వారికి మహీంద్రా క్వాంటోలో లభించే ఈ రాకీ బీజ్ కలర్ చక్కగా సూట్ అవుతుంది.


హైదరాబాద్ మార్కెట్లో మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు ఇలా ఉన్నాయి:
* మహీంద్రా క్వాంటో సి2 - రూ.6.06 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి4 - రూ.6.61 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి6 - రూ.7.14 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి8 - రూ.7.67 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

ఇటు సిటీ డ్రైవ్‌కు అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్ రైడ్‌కు అనుగుణంగా తీర్చిదిద్దిన మహీంద్రా క్వాంటో ఎస్‌యూవీలో 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే మహీంద్రా క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

మహీంద్రా క్వాంటో మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రెండు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్క్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 24, 2012, 15:59 [IST]
English summary
Mahindra has launched the Quanto compact SUV with an attractive price tag. The Quanto which will be launched across the country in the coming few days will be available in six exciting colours. The mini Xylo as it was previously called is an ideal city car that can be used for off roading purposes when needed.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+