మారుతి ఆల్టో 800 వర్సెస్ హ్యుందాయ్ ఇయాన్: ఏది బెస్ట్?

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ ధర కలిగిన చిన్న కార్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అత్యంధికంగా అమ్ముడవుతున్న కార్లు మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్. హ్యుందాయ్ అందిస్తున్న స్టయిలిష్ ఇయాన్‌ను సవాల్ చేస్తూ మారుతి సుజుకి తమ కొత్త ఆల్టో 800 కారును మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు మోడళ్లలో ఏ కారును కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక కొనుగోలుదారులు తికమక పడుతుంటారు. మరి ఈ రెండు కార్లలో ఏది ఉత్తమమైనదో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఆల్టో 800 వర్సెస్ ఇయాన్ - డిజైన్ ఛాలెంజ్:
డిజైన్ పరంగా కొత్త ఆల్టో 800 కారును మారుతి సుజుకి స్టయిలిష్‌గా తీర్చి దిద్దినప్పటికీ, ఇయాన్ డిజైన్‌తో పోల్చుకుంటే అది కాస్త తక్కువనే చెప్పాలి. హ్యుందాయ్ ఇయాన్ స్టయిలిష్ బాడీ డిజైన్‌ను కలిగి ఉండి, మంచి ప్రీమియం లుక్‌ని అందిస్తుంది.

ఆల్టో 800 వర్సెస్ ఇయాన్ - పెర్ఫామెన్స్ ఛాలెంజ్:
మారుతి సుజుకి ఆల్టో 800 ఇంజన్:
మారుతి సుజుకి ఆల్టో 800 కారులో ఉపయోగించిన 796సీసీ, 3-సిలిండర్, ఎఫ్8డి టైప్ పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 48 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

హ్యుందాయ్ ఇయాన్‌ ఇంజన్:
హ్యుందాయ్ ఇయాన్‌ కారులో అమర్చిన 815 సీసీ, 3-సిలిండర్, 9-వాల్వ్ ఎస్ఓహెచ్‌సి టైప్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 56 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 76.5 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

* పెర్ఫామెన్స్ పరంగా చూసుకుంటే, కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు కన్నా హ్యుందాయ్ ఇయాన్ చిన్న కారు మెరుగ్గా ఉంటుంది.

ఆల్టో 800 వర్సెస్ ఇయాన్ - మైలేజ్ ఛాలెంజ్:
మారుతి ఆల్టో 800 మైలేజ్:
* పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

హ్యుందాయ్ ఇయాన్ మైలేజ్:
* పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఇయాన్ లీటరుకు 21.1 కి.మీ. మైలేజీని, ఎల్‌పిజి వెర్షన్ హ్యుందాయ్ ఇయాన్ లీటరుకు 35 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
(అన్ని మైలేజ్ సంఖ్యలు కూడా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, డ్రైవింగ్ చేసే విధానం, వాతావరణం, రోడ్డు తదితర అంశాలను బట్టి మైలేజ్ మారే అవకాశం ఉంది).

* మైలేజ్ పరంగా చూసుకుంటే, పెట్రోల్ వెర్షన్ ఇయాన్ కన్నా పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 మైలేజే అధికంగా ఉంది.

ఆల్టో 800 వర్సెస్ ఇయాన్ - స్పేస్ ఛాలెంజ్:
కొలతలు (ఆల్టో 800 వర్సెస్ ఇయాన్):
పొడవు - 3395 మి.మీ. (vs) 3495 మి.మీ.
వెడల్పు - 1490 మి.మీ. (vs) 1550 మి.మీ.
ఎత్తు - 1475 మి.మీ. (vs) 1500 మి.మీ.
వీల్‌బేస్ - 2360 మి.మీ. (vs) 2380 మి.మీ.
గ్రౌండ్ క్లియరెన్స్ - 160 మి.మీ. (vs) 170 మి.మీ.

పైన చూపిన దత్తాంశాన్ని పరిశీలిస్తే మారుతి సుజుకి ఆల్టో 800 కారు కన్నా హ్యుందాయ్ ఇయాన్ ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి, లోపలివైపు ప్యాసింజర్లకు మరియు డ్రైవర్‌కు మంచి సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది.

ఆల్టో 800 వర్సెస్ ఇయాన్ - ప్రైస్ ఛాలెంజ్:

మారుతి ఆల్టో 800 ధరలు:

Maruti ALTO 800 LX - INR 283,831

MARUTI ALTO 800 LX CNG - INR 345,411

Maruti ALTO 800 LXI - INR 306,520

Maruti ALTO 800 LXI (AIRBAG) - INR 321,787

Maruti ALTO 800 LXI CNG - INR 364,543

Maruti ALTO 800 STD - INR 250,746

MARUTI ALTO 800 STD CNG - INR 327,092

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

ఆల్టో 800 వర్సెస్ ఇయాన్ - ప్రైస్ ఛాలెంజ్:

ఆల్టో 800 వర్సెస్ ఇయాన్ - ప్రైస్ ఛాలెంజ్:

హ్యుందాయ్ ఇయాన్ ధరలు:

Hyundai EON D-Lite (S) - INR 282,024

Hyundai EON D-Lite (M) - INR 285,679

Hyundai EON D-Lite + (S) - INR 311,273

Hyundai EON D-Lite + (M) - INR 314,926

Hyundai EON ERA + (S) - INR 325,784

Hyundai EON ERA + (M) - INR 329,439

Hyundai EON D-Lite + (S) LPG - INR 339,896

Hyundai EON D-Lite + (M) LPG - INR 343,549

Hyundai EON ERA + (S) LPG - INR 354,424

Hyundai EON Magna + (S) - INR 356,882

Hyundai EON ERA + (M) LPG - INR 358,079

Hyundai EON Magna + (M) - INR 360,535

Hyundai EON Magna + (S) LPG - INR 385,505

Hyundai EON Sportz (S) - INR 385,906

Hyundai EON Magna + (M) LPG - INR 389,160

Hyundai EON Sportz (M) - INR 389,560

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

మారుతి ఆల్టో 800 వర్సెస్ హ్యుందాయ్ ఇయాన్: ఏది బెస్ట్?

మారుతి ఆల్టో 800 వర్సెస్ హ్యుందాయ్ ఇయాన్: ఏది బెస్ట్?

ధరల విషయంలో ఈ రెండు మోడళ్లకు పెద్దగా చెప్పుకోదగిన వ్యత్యాసం లేదు. మైలేజ్, బ్రాండ్, సర్వీస్, మెయింటినెస్స్‌లకు ప్రాధాన్యత ఇచ్చేవారు మారుతి సుజుకి ఆల్టో 800 కారును ఎంచుకోవచ్చు. అలాగే, స్టయిలిష్ లుక్, కంఫర్టబల్ రైడ్, ఎల్‌పిజి వేరియంట్ కోరుకునే వారు హ్యుందాయ్ ఇయాన్‌ను ఎంచుకోవచ్చు. మరి మీ ఛాయిస్ ఏంటి?

More from DriveSpark

Article Published On: Wednesday, November 28, 2012, 17:04 [IST]
English summary
The battle of the small cars has begun. Hyundai and Maruti Suzuki who have always had at least battle between them have pitted their latest entry level cars against each other. The Hyundai Eon is now being compared with the recently launched Maruti Suzuki Alto 800.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+