మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ - చిత్రాలతో కూడిన సమీక్ష
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తాజాగా మార్కెట్లోకి విడుల చేసిన తమ తొలి చిన్న కారు బి-క్లాస్ మంచి స్పోర్టీ లుక్‌ని కలిగి ఉండి, ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన సేఫ్టీ, కంఫర్ట్, స్టయలిష్ ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఎస్‌యూవీ, ఎమ్‌యూవీ, సెడాన్‌ల కలయితో తీర్చిదిద్దిన మెర్సిడెస్ బెంజ్ బి క్లాస్ స్పోర్ట్స్ టూరర్లో ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి స్పోర్ట్స్ కారులో ఉపయోగించిన 7-స్పీడ్ జి-ట్రానిక్స్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను (7జి-డిసిటి, డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఉయోగించారు.
మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌లో మొత్తం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక ఎయిర్‌బ్యాగ్‌లతో లభిస్తున్న కారు ఇదొక్కటే. ఇంకా ఇందులో అటెన్షన్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ (ఏఎస్ఆర్), బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ (బిఏఎస్), టైర్ ప్రెజర్ లాస్ వార్నింగ్ ఇండికేటర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ - ధరలు
మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ రెండు వేరియంట్లలో (బి 180, బి180 స్పోర్ట్) లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ రెండు బి 180 - రూ.21.49 లక్షలు
* మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ రెండు బి180 స్పోర్ట్ - రూ.24.87 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ - ఇంజన్
బి-క్లాస్‌లో ఉపయోగించిన 1.6 లీటర్ (1595సీసీ) 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 122 హెచ్‌పిల శక్తిని, 1250-4000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త బి-క్లాస్ 10.2 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా 190 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ - ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
ఎస్‌యూవీ, ఎమ్‌యూవీ, సెడాన్‌ల కలయితో తీర్చిదిద్దిన మెర్సిడెస్ బెంజ్ బి క్లాస్ స్పోర్ట్స్ టూరర్లో ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి స్పోర్ట్స్ కారులో ఉపయోగించిన 7-స్పీడ్ జి-ట్రానిక్స్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను (7జి-డిసిటి, డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఉయోగించారు.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ - సేఫ్టీ ఫీచర్లు
మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌లో మొత్తం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఇంకా ఇందులో అటెన్షన్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ (ఏఎస్ఆర్), బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ (బిఏఎస్), టైర్ ప్రెజర్ లాస్ వార్నింగ్ ఇండికేటర్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ - మైలేజ్
ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ స్పోర్ట్స్ టూరర్ లీటరు పెట్రోల్‌కు 14.81 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ - ఇంటీరియర్స్
యాంత్రికంగా సర్దుబాటు చేసుకునే వీలున్న ఫ్రంట్ ప్యాసింజర్, డ్రైవర్ సీట్లు, ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకున్నప్పుడు విడగొట్టి, మడిచిపెట్టే వీలున్న వెనుక సీట్లు, మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్, లోపలి వైపు డ్రైవర్ సైడ్ డోర్‌పై అమర్చిన పవర్ విండో స్విచ్‌లు, సీట్ అడ్జస్ట్‌మెంట్ స్విచ్‌లు వంటి అనేక ఫీచర్లను మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌లో గమనించవచ్చు.
అంతేకాకుండా, పానోరామిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్), డిస్క్ బ్రేక్స్, బై జెనాన్ హెడ్‌ల్యాంప్స్, స్పెషల్ అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లతో ఇది స్టన్నింగ్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ స్పోర్ట్స్ టూరర్ లీటరు పెట్రోల్‌కు 14.81 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇది బి 180, బి 180 స్పోర్ట్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. బి 180 ధర రూ.21.49 లక్షలుగా ఉండగా, బి 180 స్పోర్ట్ ధర రూ.24.87 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ముంబై) ఉంది.
యాంత్రికంగా సర్దుబాటు చేసుకునే వీలున్న ఫ్రంట్ ప్యాసింజర్, డ్రైవర్ సీట్లు, ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకున్నప్పుడు విడగొట్టి, మడిచిపెట్టే వీలున్న వెనుక సీట్లు, మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్, లోపలి వైపు డ్రైవర్ సైడ్ డోర్‌పై అమర్చిన పవర్ విండో స్విచ్‌లు, సీట్ అడ్జస్ట్‌మెంట్ స్విచ్‌లు వంటి అనేక ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌లో పవర్‌ఫుల్ 1.6 లీటర్ (1595సీసీ) 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 122 హెచ్‌పిల శక్తిని, 1250-4000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 10.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా 190 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.
బి-క్లాస్ సాంకేతిక వివరాలు:
ఇంజన్ సీసీ : 1595సీసీ
సిలిండర్ల అమరిక/సంఖ్య : ఇన్-లైన్/4
గరిష్ట పవర్: 122 బిహెచ్‌పి @ 5000 ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్: 200 ఎన్ఎమ్ @ 1250 - 4000 ఆర్‌పిఎమ్
యాక్సిలరేషన్ (0-100 కి.మీ.) : 10.2 సెకండ్లు
గరిష్ట వేగం : గంటకు 190 కి.మీ.
టైర్ సైజ్ ఫ్రంట్/రియర్: 205/55 ఆర్16 (బి 180), 225/45 ఆర్17 (బి 180 స్పోర్ట్)
ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం/రిజర్వ్: 50 లీటర్లు / 6 లీటర్లు
బూట్ స్పేస్ : 486 లీటర్ల నుంచి 1545 లీటర్లు (వెనుక సీట్లను మడిచినప్పుడు)
టర్నింగ్ రేడియస్ : 11 మీటర్లు
బరువు : 1425 కేజీలు
వాహనంలో అనుమతించబడే బరువు : 1950 కేజీలు
పొడవు x వెడల్పు x ఎత్తు: 4359 మి.మీ. x 1786 మి.మీ. x 1557 మి.మీ.
వీల్‌బేస్: 2699 మి.మీ.


Click it and Unblock the Notifications








