సరికొత్త అవుట్‌లాండర్‌ను భారత్‌కు తీసుకురానున్న మిత్సుబిషి

By Ravi

జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ మిత్సుబిషి మోటార్స్ కార్పోరేషన్ (ఎమ్ఎమ్‌సి) భారత మార్కెట్లో అందిస్తున్న 'అవుట్‌లాండర్'లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇటీవల జెనీవాలో జరిగిన 82వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో మిత్సుబిషి ఆవిష్కరించిన 'నెక్స్ట్ జనరేషన్ అవుట్‌లాండర్'ను వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అవుట్‌లాండర్ క్రాసోవర్‌తో పోల్చుకుంటే ఇది డిజైన్, ఫీచర్స్, టెక్నాలజీ పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండనుంది.

మిత్సుబిషి నుంచి రానున్న 2013 అవుట్‌లాండర్ మూడవ తరానికి (థర్డ్ జనరేషన్) చెందింది. 2001లో తొలిసారిగా మిత్సుబిషి తమ అవుట్‌లాండర్‌ను విడుదల చేసింది. ఈ మిడ్-సైజ్ క్రాసోవర్ ప్రీమియం వెహికల్‌గా ప్రవేశపెట్టేందుకు మిత్సుబిషి దీనిని గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డిజైన్ చేసింది. పర్యావరణంపై తక్కువ ప్రభావం, మరింత భద్రత, సౌకర్యవతంమైన డ్రైవింగ్, క్లెవర్ యుటిలిటీ, అదనపు కన్వీనెస్స్ అనే ఐదు సూత్రాలను ఆధారంగా చేసుకు మిత్సుబిషి ఈ సరికొత్త తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) అవుట్‌లాండర్ క్రాసోవర్‌ను అభివృద్ధి చేసింది.

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్

2012 మిత్సుబిషి అవుట్‌లాండర్

2012 మిత్సుబిషి అవుట్‌లాండర్

2012 మిత్సుబిషి అవుట్‌లాండర్

2012 మిత్సుబిషి అవుట్‌లాండర్

2012 మిత్సుబిషి అవుట్‌లాండర్

2012 మిత్సుబిషి అవుట్‌లాండర్


2013 మిత్సుబిషి అవుట్‌లాండర్ - ఇంజన్స్
2013 మిత్సుబిషి అవుట్‌లాండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో, 2-వీల్ డ్రైవ్ (4x2), 4-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ అవుట్‌లాండర్‌లో సరికొత్త ఫ్యూయెల్ ఎఫీషియెంట్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ సివిటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ అవుట్‌లాండర్‌లో కూడా సరికొత్త 2.2 లీటర్ డిఐడి క్లీన్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

2013 మిత్సుబిషి అవుట్‌లాండర్ - ధర
ప్రస్తుతం భారత మార్కెట్లో కంపెనీ అందిస్తున్న సెకండ్ జనరేషన్ మిత్సుబిష్ అవుట్‌లాండర్ ధర రూ, 20,91 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. కాగా.. 2013 మిత్సుబిషి అవుట్‌లాండర్ ధర దీని కాస్త అధికంగా ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Friday, November 30, 2012, 12:27 [IST]
English summary
Japanese carmaker Mitsubishi Motors Corporation (MMC) is mulling to launch its all-new next generation Outlander in India. Company has unveiled the 2013 Mitsubishi Outlander at the 82nd International Geneva Motor Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+