కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 ఫీచర్లు, ధరలు
చిన్న కార్ మార్కెట్లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చిన సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండనుంది. సుమారు 200 మంది ఇంజనీర్లు కలిసి కొత్త ఆల్టోను పూర్తిగా రీడిజైన్ చేశారు. ఎంట్రీ లెవల్ కారు అయినప్పటికీ, ప్రీమియం కారు లుక్‌నిచ్చేలా దీని ఎక్స్టీరియర్స్‌ను డిజైన్ చేశారు. సముద్రపు అలలను నుంచి స్ఫూర్తి డిజైన్ చేసిన ఫ్రంట్ డిజైన్, సరికొత్త స్పోర్టీ సైడ్ డిజైన్, బాడీపై ఫ్లోటింగ్ లేన్స్, కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడిన స్టయిలిష్ రియర్ డిజైన్‌తో ఇది సరికొత్త లుక్ అండ్ ఫీల్ అనుభూతిని అందిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో 800 ఎక్స్టీరియర్ ఫీచర్లు:
వేవ్ ఫ్రంట్ డిజైన్
స్టయిలిష్ ఫ్రంట్ బంపర్, గ్రిల్
బాడీ కలర్డ్ బంపర్స్
క్రోమ్ కోటెడ్ ఫ్రంట్ గ్రిల్
బాడీ కలర్డ్ అవుట్ డోర్ హ్యాండిల్స్
వీల్ కవర్స్

మారుతి సుజుకి ఆల్టో 800 ఇంటీరియర్ ఫీచర్లు:
సి పిల్లర్ లోవర్ ట్రిన్ (మోల్డెడ్)
క్యాబిన్ లైట్ (3 పొజిషన్స్)
ఫ్లోర్ కార్పెట్
ఫ్లోర్ కన్సోల్
గ్రే/బ్రౌన్ ఇంటీరియర్ కలర్
డబుల్ వినైల్/ఫ్యాబ్రిక్ సీటింగ్

మారుతి సుజుకి ఆల్టో 800 ఇంటీరియర్ ఫీచర్లు:
బి, సి పిల్లర్ అప్పర్ ట్రిమ్స్
స్పీడోమీటర్‌లో సిల్వర్ కోటింగ్
లోపలివైపు డోర్ హ్యాండిల్స్‌పై సిల్వర్ కోటింగ్
డోర్ ట్రిమ్ ఫ్యాబ్రిక్ ఇన్‌సెర్ట్
మెటాలిక్ ఫినిష్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్
ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‍పై సిల్వర్ కోటింగ్
డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ సన్‌విజర్

మారుతి సుజుకి ఆల్టో 800 కంఫర్ట్ ఫీచర్లు:
అసిస్ట్ గ్రిప్స్ (కో-డ్రైవర్, రియర్ ప్యాసింజర్స్)
1-లీటర్ బాటిల్ హోల్డర్
క్యాన్ హోల్డర్
డ్యూయెల్ టైప్ క్లైమేట్ కంట్రోల్
కాయిన్ హోల్డర్
డ్రైవర్ సైడ్ స్టోరేజ్ స్పేస్
ప్యాసింజర్ సైడ్ యుటిలిటీ పాకెట్
డ్యూయెల్ ట్రిప్ మీటర్

మారుతి సుజుకి ఆల్టో 800 కంఫర్ట్ ఫీచర్లు:
హీటర్‌తో కూడిన ఎయిర్ కండిషనర్
ఫ్రంట్ డోర్ ట్రిమ్ మ్యాప్ పాకెట్ (డ్రైవర్ సైడ్)
రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్
ఫ్రంట్ పవర్ విండోస్
పవర్ స్టీరింగ్
స్పీడోమీటర్ డిస్‌ప్లేలో డిజిటల్ క్లాక్
రిమోట్ బ్యాక్ డోర్ ఓపెనర్
కారు లోపలి నుంచి సర్దుబాటు చేసుకునే వీలున్న డ్రైవర్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్

మారుతి సుజుకి ఆల్టో 800 సేఫ్టీ ఫీచర్లు:
హెడ్‌లైట్ లెవలింగ్
హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్
ఇమ్మొబిలైజర్
ఫ్రంట్ వైపర్, వాషర్
కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్
ట్యూబ్‌లెస్ టైర్స్
ఆప్షనల్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 ధరలు:
ఆల్టో 800 స్టాండర్డ్ - రూ. 2.44 లక్షలు (పెట్రోల్)
ఆల్టో 800 ఎల్ఎక్స్ - రూ. 2.76 లక్షలు (పెట్రోల్)
ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - రూ. 2.99 లక్షలు (పెట్రోల్)
ఆల్టో 800 స్టాండర్డ్ - రూ. 3.19 లక్షలు (సిఎన్‌జి)
ఆల్టో 800 ఎల్ఎక్స్ - రూ. 3.37 లక్షలు (సిఎన్‌జి)
ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - రూ. 3.70 లక్షలు (సిఎన్‌జి)
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో స్టాండర్డ్, ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో ఉపయోగించిన రీడిజైన్డ్ 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 ధరలు:
- ఆల్టో 800 స్టాండర్డ్ - రూ. 2.44 లక్షలు (పెట్రోల్)
- ఆల్టో 800 ఎల్ఎక్స్ - రూ. 2.76 లక్షలు (పెట్రోల్)
- ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - రూ. 2.99 లక్షలు (పెట్రోల్)
- ఆల్టో 800 స్టాండర్డ్ - రూ. 3.19 లక్షలు (సిఎన్‌జి)
- ఆల్టో 800 ఎల్ఎక్స్ - రూ. 3.37 లక్షలు (సిఎన్‌జి)
- ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - రూ. 3.70 లక్షలు (సిఎన్‌జి)
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








