బ్యాటరీ పవర్‌తో నడిచే నిస్సాన్ ఈ-ఎన్‌వి200 (ఇవాలియా)

జపాన్ కార్ బ్రాండ్ నిస్సాన్ దేశీయ విపణిలో అందిస్తున్న 'ఇవాలియా' ఎమ్‌పివిని 'ఎన్‌వి200' అనే పేరుతో గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ ధరకే బహుళ ప్రయోజనాలను అందించే ఈ ఎమ్‌పివికు గ్లోబల్ మార్కెట్లలో మంచి డిమాండ్. అక్కడి ఈ మార్కెట్లో నిస్సాన్ ఎన్‌వి200 ఎమ్‌పివిని టాక్సీ గాను, డెలివరీ క్యాబ్ గాను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. ఈ నేపథ్యంలో, ఇందులో ఓ ప్రకృతి సాన్నిహిత్యమైన వేరియంట్‌ను ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో నిస్సాన్ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్ ఇవాలియా (ఈ-ఎన్‌వి200)ను అభివృద్ధి చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు అవకాశం ఉండే అన్ని గ్లోబ్లల్ మార్కెట్లలో ఈ కారును అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఆల్-ఎలక్ట్రిక్ ఎమ్‌పివి కంపెనీ తొలిసారిగా ఇటీవలే డెట్రాయిట్‌లో ముగిసిన 2012 నార్త్ అమెరికన్ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచింది. కంపెనీ ఇందులో కూడా ఒక ప్యాసింజర్ వెర్షన్‌ను మరొక కమర్షియల్ వెర్షన్‌ను రూపొందించింది. కమర్షియల్ వెర్షన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిని ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ ఫెడెక్స్‌, ప్రముఖ బెవెరేజెస్ కెంపనీ కోకకోలాలతో కలిసి నిస్సాన్ టెస్టింగ్ నిర్వహిస్తోంది.

నిస్సాన్ ఇప్పటికే లీఫ్ అనే ఎలక్ట్రిక్ కారును సక్సెస్‌ఫుల్‌గా విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాపులర్ నిస్సాన్ ఎన్‌వి200 ఎమ్‌పివి ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఆల్-ఎలక్ట్రిక్ ఎమ్‌పివి కూడా మంచి సక్సెస్‌ను సాధించగలదని తెలుస్తోంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ నిస్సాన్ ఇవాలియా ఇండియన్ మార్కెట్‌కు వస్తుందా..? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. ఏదేమైనప్పటికీ, ఇంధన ధరలు మండిపోతున్న నేటి రోజుల్లో, ప్రత్యమ్నాయ ఇంధనాలతో నడిచే ఇలాంటి వాహనాల అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు..?

నిస్సాన్ ఈ-ఎన్‌వి200 (ఎలక్ట్రిక్ ఇవాలియా)

More from DriveSpark

Article Published On: Thursday, November 29, 2012, 16:32 [IST]
English summary
Japanese carmaker Nissan Motor Corporation has confirmed that the e-NV200 (Evalia) all-electric MPV will begin production in Barcelona, Spain in early 2013. The company has first showcased this e-NV200 at the Detroit Auto Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+