ఇండియాలో నిస్సాన్ సన్నీ.. జపాన్‌లో నిస్సాన్ లాటియో!
ఈ కారును గుర్తు పట్టారా..? హా.. ఇది అదేనండి. భారత మార్కెట్లో లభిస్తున్న నిస్సాన్ సన్నీ సెడాన్. జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ మార్కెట్లలో ఈ కారును 'నిస్సాన్ లాటియో' అనే పేరుతో విక్రయిస్తోంది. నిస్సాన్ ఇటీవలే తమ ఈ గ్లోబల్ కాంపాక్ట్ సెడాన్‌ను జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే అమెరికా, చైనా థాయ్‌లాండ్, ఇండియా మార్కెట్లలో ఈ మోడల్ అమ్మడవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నిస్సాన్ ఇప్పటి వరకూ 5 లక్షలకు పైగా ఈ మోడల్ కార్లను విక్రయించింది.
జపనీస్ మార్కెట్లో విడుదలైన గ్లోబల్ కాంపాక్ట్ సెడాన్ నిస్సాన్ లాటియో (మన మార్కెట్లో నిస్సాన్ సన్నీ)ను ప్రకృతి సాన్నిహిత్యమైన ఫీచర్లు, హై-క్వాలిటీ ఎక్స్టీరియర్స్, విశాలమైన మరియు సౌకర్యవతంమైన ఇంటీరియర్స్‌తో కంపెనీ తీర్చిదిద్దింది. ఇందులో 1.2 లీటర్ హెచ్ఆర్12డిఈ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ ఎక్స్-ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. నిస్సాన్ లాటియోలో ఉపయోగించిన ఆటో స్టాప్ సిస్టమ్ ద్వారా అక్కడి రోడ్లపై ఇది లీటరుకు 22.6 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న సన్నీ సెడాన్‌ను లాటియో అనే పేరుతో నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ జపనీస్ మార్కెట్లో అందిస్తోంది.

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
నిస్సాన్ ఇప్పటికే అమెరికా, చైనా థాయ్‌లాండ్, ఇండియా మార్కెట్లలో నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)ను విక్రయిస్తోంది.

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)లో 1.2 లీటర్ హెచ్ఆర్12డిఈ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ ఎక్స్-ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
నిస్సాన్ లాటియోలో ఉపయోగించిన ఆటో స్టాప్ సిస్టమ్ ద్వారా అక్కడి రోడ్లపై ఇది లీటరుకు 22.6 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
మల్టీ-రిఫ్లెక్టర్ హ్యాలోజెన్ హెడ్‌లైట్స్ (మ్యాన్యువల్ కంట్రోల్)

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
బాడీ కలర్డ్ ఎలక్ట్రిక్ రీట్రాకబల్ రిమోట్ కంట్రోల్ సైడ్ మిర్రర్స్

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
రియర్ వ్యూ మోనిటర్ (జిపిఎస్ ఉండే కార్లకు మాత్రమే)

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
ఎక్స్-ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
1.2 లీటర్ హెచ్ఆర్12డిఈ పెట్రోల్ ఇంజన్

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)

నిస్సాన్ లాటియో (నిస్సాన్ సన్నీ)
నిస్సాన్ లాటియో కీలక ఫీచర్లు:
- మల్టీ-రిఫ్లెక్టర్ హ్యాలోజెన్ హెడ్‌లైట్స్ (మ్యాన్యువల్ కంట్రోల్)
- బాడీ కలర్డ్ ఎలక్ట్రిక్ రీట్రాకబల్ రిమోట్ కంట్రోల్ సైడ్ మిర్రర్స్
- రియర్ వ్యూ మోనిటర్ (జిపిఎస్ ఉండే కార్లకు మాత్రమే)
- హై మౌంట్ స్టాప్ ల్యాంప్
- విడిసి (వెహికల్ డైనమిక్స్ కంట్రోల్)
- ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు బ్రేక్ అసిస్ట్
- ముందు వైపు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్
- ధృఢమైన బాడీ నిర్మాణం
- డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్
- ఎస్ఆర్ఎస్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్
- ముందు సీట్ల కోసం ప్రీటెన్షనర్ సీట్ బెల్ట్స్
- అన్ని సీట్ల కోసం ఎమర్జెన్సీ లాకింగ్ రీట్రాక్టర్ (ఈఎల్ఆర్) 3-పాయింట్ సీట్‌బెల్ట్స్
- మైలేజ్ డిస్‌ప్లే ఫంక్షన్


Click it and Unblock the Notifications








