బ్యాట్‌మ్యాన్ థీమ్‌తో నిస్సాన్ స్పెషల్ ఎడిషన్ కారు

బ్యాట్‌మ్యాన్ సిరీస్‌లో లేటెస్ట్‌గా వచ్చిన చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్' యొక్క డివిడి, బ్లూరే డిస్క్ విడుదల వేడుకను పురస్కరించుకొని, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఓ ఓ స్పెషల్ ఎడిషన్ కారును విడుదల చేసింది. బ్యాట్‌మ్యాన్ నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ ఈ కారును డిజైన్ చేసింది. బ్యాట్‌మ్యాన్ థీమ్‌తో కూడిన 'డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో' అని పిలిచే ఈ కారును వచ్చే ఏడాది జనవరి నుంచి వాణిజ్య పరంగా అందుబాటులోకి రానున్న కొత్త 2013 జ్యూక్ నిస్మోను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కారును తీర్చిదిద్దింది.

డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో కారులో 200 పిఎస్‌ల శక్తిని విడుదల చేసే 1.6 లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 7.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్‌ను సొంతం చేసుకునే అవకాశం అందరికీ దక్కదు కాబట్టి, ఇందుకోసం నిస్సాన్ ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. నిస్సాన్ థ్రిల్ టెస్ట్ అనే కాంటెస్ట్‌లో గెలిచిన విజేతకు కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్‌లలో ఒక కారును బహుమతిగా ఇవ్వనుంది. ఈ కాంటెస్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ జరుగుతుంది. లక్కీ విజేతను 2013లో ప్రకటించడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం http://www.builttothrill.co.uk/ ఈ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

స్టాండర్డ్ జ్యూక్ నిస్మోతో పోల్చుకుంటే, డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మోలో విశిష్టమైన ఫీచర్లు ఇలా ఉన్నాయి:

  • మ్యాట్ బ్లాక్ పెయింట్ వర్క్
  • ముందు వైపు, వెనుక వైపు అల్యూమినియం బ్యాట్ లోగోలు
  • షార్క్ ఫిన్ యాంటీనా
  • నలుపు రంగు 18-ఇంచ్ నిస్మో అల్లాయ్ వీల్స్ (రెడ్ డీటైలింగ్‌తో)
  • హెడ్‌లైనింగ్‌పై బ్యాట్ సింబల్‌ను ప్రొజెక్ట్ చేసే అప్‌లైటర్
  • డోర్ల ద్వారా నేలపై బ్యాట్ సింబల్స్‌ను ప్రొజెక్ట్ చేసే డౌన్‌లైటర్స్
  • ఫ్రంట్, రియర్ హెడ్‍‌‌రెస్ట్‌లపై ప్రకాశించే బ్యాట్ బాడ్జెస్
  • బ్యాట్ లోగోలతో కూడిన డోర్ సిల్స్

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ సిరీస్‌లో లేటెస్ట్‌గా వచ్చిన చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్' యొక్క డివిడి, బ్లూరే డిస్క్ విడుదల వేడుకను పురస్కరించుకొని, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఓ ఓ స్పెషల్ ఎడిషన్ కారును విడుదల చేసింది.

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

బ్యాట్‌మ్యాన్ నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ ఈ కారును డిజైన్ చేసింది. బ్యాట్‌మ్యాన్ థీమ్‌తో కూడిన 'డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో' అని పిలిచే ఈ కారును వచ్చే ఏడాది జనవరి నుంచి వాణిజ్య పరంగా అందుబాటులోకి రానున్న కొత్త 2013 జ్యూక్ నిస్మోను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కారును తీర్చిదిద్దింది.

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

ముందు వైపు అల్యూమినియం బ్యాట్ లోగో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

వెనుక వైపు అల్యూమినియం బ్యాట్ లోగో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో కారులో 200 పిఎస్‌ల శక్తిని విడుదల చేసే 1.6 లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 7.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నలుపు రంగు 18-ఇంచ్ నిస్మో అల్లాయ్ వీల్స్ (రెడ్ డీటైలింగ్‌తో)

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

షార్క్ ఫిన్ యాంటీనా

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

ఫ్రంట్, రియర్ హెడ్‍‌‌రెస్ట్‌లపై ప్రకాశించే బ్యాట్ బాడ్జెస్

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

మ్యాట్ బ్లాక్ పెయింట్ వర్క్

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

డోర్ల ద్వారా నేలపై బ్యాట్ సింబల్స్‌ను ప్రొజెక్ట్ చేసే డౌన్‌లైటర్స్

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో రియర్ ప్రొఫైల్

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

నిస్సాన్ డార్క్ నైట్ రైజెస్ టిఎమ్ జ్యూక్ నిస్మో

హెడ్‌లైనింగ్‌పై బ్యాట్ సింబల్‌ను ప్రొజెక్ట్ చేసే అప్‌లైటర్

More from DriveSpark

Article Published On: Thursday, December 6, 2012, 16:10 [IST]
English summary
Nissan has unveiled the special edition Dark Knight Rises Juke Nismo to celebrate its partnership with Warner Bros and the release of the DVD and Blue Ray of the latest in the Christopher Nolan Batman trilogy - The Dark Knight Rises. Based on the new Juke Nismo, which goes on sale in January 2013, The Dark Knight RisesTM Juke Nismo features the same 200PS 1.6-litre turbocharged engine driving the front wheels through a six-speed manual gearbox - giving it a 0-62mph time of 7.8 seconds - as well as a Nismo bodykit, uprated suspension and enhanced interior.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+