మారుతి రిట్జ్ ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం
దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) అందిస్తున్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. తొలుత డీజిల్ వెర్షన్‌లో విడుదలైన అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి రిట్జ్‌లో కంపెనీ గడచిన నెలాఖరులో పెట్రోల్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన సంది తెలిసిందే. మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ దీర్ఘకాలం వేచి ఉండలేని వినియోగదారులు రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆశ్రయించటం జరుగుతుంది.
డిజైన్ పరంగా ఈ రెండు కార్లు వేర్వేరు అయినప్పటికీ, ఇంజన్ పరంగా మాత్రం రెండూ ఒకేలా ఉంటాయి. ప్రస్తుతం స్విఫ్ట్‌కు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండటంతో కస్టమర్లను రిట్జ్ వైపుకు మరలించేందుకు మారుతి సుజుకి ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్‌ను విడుదల చేసింది. అయితే, కేవలం పెట్రోల్ వెర్షన్‌లో (విఎక్స్ఐ ఏటి) మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఏ-స్టార్ పెట్రోల్ కారులో ఉపయోగించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌నే రిట్జ్ ఆటోమేటిక్‌లోను ఉపయోగించారు.
ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కు 17.16 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా.. దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది మ్యాన్యువల్ వేరియంట్ కన్నా రూ.52,000 అధికంగా ఉండొచ్చని సమాచారం.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్:
మారుతి సుజుకి తాజాగా ప్రవేశపెట్టిన అప్‌గ్రేడెడ్ పెట్రోల్ వెర్షన్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను కూడా పరిచయం చేయనుంది. కేవలం పెట్రోల్ వెర్షన్‌లో (విఎక్స్ఐ ఏటి) మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్:
మారుతి సుజుకి ఏ-స్టార్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ మోడళ్లలో ఉపయోగించే 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌నే రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్‌లోను ఉపయోగించనున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ఇంజన్:
మారుతి సుజుకి రిట్జ్‌లో ఉపయోగించిన 1197సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ మైలేజ్:
మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కు 17.16 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ధర:
ఆటోమేటిక్ వేరియంట్ రిట్జ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది మ్యాన్యువల్ వేరియంట్ కన్నా సుమారు రూ.52,000 అధికంగా ఉండొచ్చని తెలుస్తోంది.

మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ మైలేజ్:
మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ వెర్షన్ లీటర్ డీజిల్‌కు 23.2 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి రిట్జ్ పెట్రోల్ మైలేజ్:
పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి రిట్జ్ (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్) లీటర్ పెట్రోల్‌కు 18.5 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి రిట్జ్ ధరలు (పెట్రోల్ వెర్షన్):
* మారుతి సుజుకి రిట్జ్ ఎల్ఎక్స్ఐ - రూ.4.43 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ విఎక్స్ఐ - రూ.4.74 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ విఎక్స్ఐ (ఏబిఎస్) - రూ.5.00 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ జెడ్ఎక్స్ఐ - రూ.5.37 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

మారుతి సుజుకి రిట్జ్ ధరలు (డీజిల్ వెర్షన్):
* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి ఎల్‌డిఐ - రూ.5.50 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి విడిఐ - రూ.5.83 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి విడిఐ (ఏబిఎస్) - రూ.6.02 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి జెడ్‌డిఐ - రూ.6.43 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)
రాష్ట్ర మార్కెట్లో లభించే రిట్జ్ వేరియంట్లు వాటి ధరల వివరాలు ఉలా ఉన్నాయి:
మారుతి సుజుకి రిట్జ్ ధరలు (పెట్రోల్ వెర్షన్):
* మారుతి సుజుకి రిట్జ్ ఎల్ఎక్స్ఐ - రూ.4.43 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ విఎక్స్ఐ - రూ.4.74 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ విఎక్స్ఐ (ఏబిఎస్) - రూ.5.00 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ జెడ్ఎక్స్ఐ - రూ.5.37 లక్షలు
మారుతి సుజుకి రిట్జ్ ధరలు (డీజిల్ వెర్షన్):
* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి ఎల్‌డిఐ - రూ.5.50 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి విడిఐ - రూ.5.83 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి విడిఐ (ఏబిఎస్) - రూ.6.02 లక్షలు
* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి జెడ్‌డిఐ - రూ.6.43 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)
ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశ్యంతో మారుతి సుజుకి ఈ కొత్త రిట్జ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. పాత రిట్జ్‌తో పోల్చుకుంటే కొత్త రిట్జ్‌లో దాదాపు 52 మార్పులు ఉన్నాయి. సరికొత్త ఫ్రంట్ డిజైన్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌పై మల్టీ-ఇన్ఫర్మేషన్ సిస్టమ్, యూఎస్‌బితో కూడిన కొత్త ఆడియో సిస్టమ్, యాంత్రికంగా నియంత్రించబడే రియర్ వ్యూ మిర్రర్స్, బాడీ సైడ్ మౌల్డింగ్స్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటివి ప్రధానంగా చెప్పుకోదగినవి.


Click it and Unblock the Notifications








