ఇండియాలో పోర్షే 911 కరెరా, బాక్స్టర్ ఎస్ కార్లు విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే (Porsche) నుంచి మరో రెండు కొత్త మోడళ్లు దేశీయ మార్కెట్‌కు విచ్చేశాయి. గడచిన నెలలో భారత్‌లో మొట్టమొదటిసారిగా అత్యధిక అమ్మకాలను (మొత్తం 117 యూనిట్లు) నమోదు చేసుకొని మంచి జోష్ మీదున్న పోర్షే తమ పాపులర్ 911 కరెరా, బాక్స్టర్ ఎస్ మోడళ్లను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. భారత విపణిలో పోర్షే కొత్తగా విడుదల చేసిన మోడళ్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • పోర్షే 911 కరెరా కూపే - రూ.1.14 కోట్లు
  • పోర్షే 911 కరెరా ఎస్ కూపే (స్పోర్ట్స్ వెర్షన్) - రూ.1.33 కోట్లు
  • పోర్షే బాక్స్టర్ ఎస్ - రూ.81.72 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

పోర్షే 911 కరెరా కూపే - ధర

పోర్షే 911 కరెరా కూపే - ధర

పోర్షే 911 కరెరా కూపే - రూ.1.14 కోట్లు

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

పోర్షే 911 కరెరా ఎస్ కూపే - ధర

పోర్షే 911 కరెరా ఎస్ కూపే - ధర

పోర్షే 911 కరెరా ఎస్ కూపే (స్పోర్ట్స్ వెర్షన్) - రూ.1.33 కోట్లు

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

పోర్షే బాక్స్టర్ ఎస్ - ధర

పోర్షే బాక్స్టర్ ఎస్ - ధర

పోర్షే బాక్స్టర్ ఎస్ - రూ.81.72 లక్షలు

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

పోర్షే 911 కరెరా - ఇంజన్

పోర్షే 911 కరెరా - ఇంజన్

పోర్షే 911 కరెరాలో 6-సిలిండర్, 3.8 లీటర్, ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 400 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

పోర్షే 911 కరెరా - యాక్సిలేషన్

పోర్షే 911 కరెరా - యాక్సిలేషన్

పోర్షే 911 కరెరా కేవలం 4.3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

పోర్షే 911 కరెరా - టాప్ స్పీడ్

పోర్షే 911 కరెరా - టాప్ స్పీడ్

పోర్షే 911 కరెరా గరిష్టంగా గంటకు 302 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది.

పోర్షే 911 కరెరా - 7-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

పోర్షే 911 కరెరా - 7-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

కొత్త పోర్షే 911 కరెరా మరో ప్రత్యకత ఏంటంటే, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సెవన్-స్పీడ్ (7 గేర్లు కలిగిన) మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.

పోర్షే 911 కరెరా - 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్

పోర్షే 911 కరెరా - 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్

పోర్షే 911 కరెరా 7-స్పీడ్ పోర్షే డాపెల్ కప్లంగ్స్‌గెట్రీబ్ (పిడికె) ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభిస్తుంది.

పోర్షే బాక్స్టర్ ఎస్ - ఇంజన్

పోర్షే బాక్స్టర్ ఎస్ - ఇంజన్

పోర్షే బాక్స్టర్ ఎస్ విషయానికి వస్తే, ఇందుంలో 3.4 లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 315 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

పోర్షే బాక్స్టర్ ఎస్ - ఇంటీరియర్స్

పోర్షే బాక్స్టర్ ఎస్ - ఇంటీరియర్స్

పోర్షే బాక్స్టర్ ఎస్ - ఇంటీరియర్స్

పోర్షే బాక్స్టర్ ఎస్ - ఇంటీరియర్స్

పోర్షే 911 కరెరా ఎస్ - ఇంటీరియర్స్

పోర్షే 911 కరెరా ఎస్ - ఇంటీరియర్స్

పోర్షే 911 కరెరా ఎస్ - ఇంటీరియర్స్

పోర్షే 911 కరెరా ఎస్ - ఇంటీరియర్స్

పోర్షే 911 కరెరా ఎస్ - ఫ్రంట్ వ్యూ

పోర్షే 911 కరెరా ఎస్ - ఫ్రంట్ వ్యూ

పోర్షే 911 కరెరా ఎస్ - రియర్ వ్యూ

పోర్షే 911 కరెరా ఎస్ - రియర్ వ్యూ


ఇక సాంకేతిక వివరాల విషయానికి వస్తే.. 7వ తరానికి చెందిన (సెవన్త్ జనరేషన్) పోర్షే 911 కరెరాలో 6-సిలిండర్, 3.8 లీటర్, ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 400 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. స్పోర్ట్స్ వెర్షన్‌లో (పోర్షే 911 కరెరా ఎస్ కూపే) కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, కేవలం 4.1 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకోవటం దీని విశిష్టత. ఇది గరిష్టంగా గంటకు 302 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది.

కొత్త పోర్షే 911 కరెరా మరో ప్రత్యకత ఏంటంటే, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సెవన్-స్పీడ్ (7 గేర్లు కలిగిన) మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. ఇందులో 7-స్పీడ్ పోర్షే డాపెల్ కప్లంగ్స్‌గెట్రీబ్ (పిడికె) ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభిస్తుంది. ఇకపోతే, రీడిజైన్ చేయబడిన 3వ తరం (థర్డ్ జనరేషన్) పోర్షే బాక్స్టర్ ఎస్ విషయానికి వస్తే, ఇందుంలో 3.4 లీటర్, 6-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 315 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ కొత్త పోర్షే ముద్దుగుమ్మలపై ఓ లుక్కేయండి..!

More from DriveSpark

Article Published On: Friday, November 23, 2012, 17:19 [IST]
English summary
Porsche India has launched the seventh generation 911 Carrera and Boxter following record sales in October where it sold 117 cars. While the 911 Carrera Coupe is given a price tag of Rs.1.14 crore, 911 Carrera S Coupe is priced at Rs.1.33 crore. The all new Boxter S is offered at Rs.81.72 lakh (all prices are ex-showroom, New Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+