ప్రిమియర్ రియోలో 1.3 లీటర్ బిఎస్4 డీజిల్ ఇంజన్!

ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ప్రీమియర్ ఆటోమొబైల్స్ దేశీయ విపణిలో అందిస్తున్న భారతదేశపు మొట్టమొదటి ఏకైక కాంపాక్ట్ ఎస్‌యూవీ "రియో"లో మరో కొత్త ఇంజన్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం రియో 1.5 లీటర్ బిఎస్3 డీజిల్ ఇంజన్, 1.4 లీటర్ బిఎస్4 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

కాగా.. రియో ఎస్‌యూవీలో కొత్తగా 1.3 లీటర్ బిఎస్4 డీజిల్ ఇంజన్‌ను పరిచయం చేసేందుకు ప్రీమియర్ ప్రయత్నిస్తోంది. అత్యంత పాపులర్ అయిన ఫియట్ మల్టీజెట్ 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ 87 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. త్వరలోనే ఈ కొత్త వేరియంట్ మార్కెట్లో వాణిజ్యపరంగా విడుదలయ్యే ఆస్కారం ఉంది.

ఐదురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించిన రియో కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు రూ.4.90 లక్షల నుండి రూ.6.60 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి. ఇందులో పవర్ స్టీరింగ్, ఫోల్డబిల్ రియర్ సీట్, ఏబిఎస్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రియర్ వైపర్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్స్ మరియు రిమోట్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఆకర్షనీయమైన ఫీచర్లు ఉన్నాయి

More from DriveSpark

Article Published On: Tuesday, April 3, 2012, 12:21 [IST]
English summary
India’s first and only compact SUV, as it terms itself, Premier Rio has got much more stronger with a new diesel engine. The compact SUV will now come with a Fiat based BSIV compliant 1.3-litre diesel MultiJet engine generating 87bhp. The same engine works under almost 10 cars from different manufactures including the Maruti Swift.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+