వేలానికి ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ ఛార్లెస్ వాడిన కారు

By Ravi

బ్రిటీష్ యువరాణి డయానా, యువరాజు ఛార్లెస్‌ల గురించి మనకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ప్రపంచ రాజరికపు చరిత్రలో వీరిద్దరూ ఓ అధ్యాయంగా నిలిచారు. గతంలో డయానా, ఛార్లెస్‌లు ఉపయోగించిన ఓ పురాతన కారు ఒకటి ప్రస్తుతం వేలానికి వచ్చింది. ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ ఛార్లెస్‌లు ఉపయోగించిన బుల్లెట్‌ప్రూఫ్ రోల్స్ రాయిస్ షాడో లగ్జరీ కారును ఈ వారం లండన్‌లో వేలం వేయనున్నారు. 1985లో వీరిద్దరూ తొలిసారిగా ఈ కారులో అమెరికాకు ప్రయాణించారు.

బ్రిటీష్ దౌత్య కార్యాలయం 1979లో ఈ రోల్స్ రాయిస్ షాడో కారును కొనుగోలు రాజ కుటుంబం కోసం కొనుగోలు చేసింది. కానీ, 1982 వరకూ సేవల్లోకి రాలేదు. ఆ తర్వాత ఇంజనీర్లు ఈ కారుపై మూడేళ్ల పాటు పనిచేసి, దీనిపై సుమారు 123,930 బ్రిటీష్ పౌండ్ల (మన దేశ కరెన్సీలో సుమారు 1 కోటి రూపాయలకు పైమాటే)ను వెచ్చించి బుల్లెట్, గ్రనేడ్, చిన్నపాటి బాంబు దాడుల నుంచి లోపలి ఉన్న ప్రయాణికుల రక్షించేలా ఈ కారును తయారు చేశారు.

ప్రిన్సెస్ డయానా

ప్రిన్సెస్ డయానా, ప్రిన్స్ ఛార్లెస్‌లు ఉపయోగించిన బుల్లెట్‌ప్రూఫ్ రోల్స్ రాయిస్ షాడో లగ్జరీ కారును ఈ వారం లండన్‌లో వేలం వేయనున్నారు.

బుల్లెట్‌ప్రూఫ్ రోల్స్ రాయిస్ షాడో

బుల్లెట్‌ప్రూఫ్ రోల్స్ రాయిస్ షాడో లగ్జరీ కారు

రోల్స్ రాయిస్ షాడో లగ్జరీ కారు

బ్రిటీష్ దౌత్య కార్యాలయం 1979లో ఈ రోల్స్ రాయిస్ షాడో కారును కొనుగోలు రాజ కుటుంబం కోసం కొనుగోలు చేసింది.

రోల్స్ రాయిస్ షాడో

1985లో యువరాణి డయానా, యువరాజు ఛార్లెస్‌లు తొలిసారిగా ఈ కారులో అమెరికాకు ప్రయాణించారు.

ప్రిన్సెస్ డయానా కారు వేలం

ఈ వింటేజ్ కారును చికాగోలోని వోలో ఆటో మ్యాజియం నవంబర్ 9న ప్రముఖ ఆక్షన్ సంస్థ ఈబే వేలం వేయనున్నట్లు డైలీ మెయిల్ పేర్కొంది. వేలంలో ఈ రోల్స్ రాయిస్ షాడో బుల్లెట్‌ప్రూఫ్ లగ్జరీ కారు సుమారు 1.2 మిలియన్ పౌండ్లు (మన దేశ కరెన్సీలు సుమారు రూ.10 కోట్లకు పైగా) వెల పలకవచ్చని అంచనా.

రోల్స్ రాయిస్ షాడో

రోల్స్ రాయిస్ షాడో కారు 1982 వరకూ సేవల్లోకి రాలేదు. ఆ తర్వాత ఇంజనీర్లు ఈ కారుపై మూడేళ్ల పాటు పనిచేసి, దీనిపై సుమారు 123,930 బ్రిటీష్ పౌండ్ల (మన దేశ కరెన్సీలో సుమారు 1 కోటి రూపాయలకు పైమాటే)ను వెచ్చించి బుల్లెట్, గ్రనేడ్, చిన్నపాటి బాంబు దాడుల నుంచి లోపలి ఉన్న ప్రయాణికుల రక్షించేలా ఈ కారును తయారు చేశారు.


వీరి ట్రిప్ సమయంలో యాంటీ-బ్రిటీష్ ఐఆర్ఏ మద్దతుదారులు ఈ రాజ దంపతులను వ్యతిరేఖించే వారు. ఆ సమయంలో వీరికి అత్యంత భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును తయారు చేశారు. ఈ వింటేజ్ కారును చికాగోలోని వోలో ఆటో మ్యాజియం నవంబర్ 9న ప్రముఖ ఆక్షన్ సంస్థ ఈబే వేలం వేయనున్నట్లు డైలీ మెయిల్ పేర్కొంది. వేలంలో ఈ రోల్స్ రాయిస్ షాడో బుల్లెట్‌ప్రూఫ్ లగ్జరీ కారు సుమారు 1.2 మిలియన్ పౌండ్లు (మన దేశ కరెన్సీలు సుమారు రూ.10 కోట్లకు పైగా) వెల పలకవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, November 5, 2012, 17:01 [IST]
English summary
A bulletproof Rolls-Royce Sliver Shadow used by Princess Diana and Prince Charles during their first trip to the US in 1985 is expected to rake in £1.2 million pounds when it goes under the hammer on eBay by the Volo Auto Museum near Chicago on November 9.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+