లాస్ ఏంజిల్స్ ఆటో షోలో మెరిసిన స్మార్ట్ ఫర్‌జెరెమీ

జర్మన్ లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన కాంపాక్ట్ ప్రీమియం కార్ బ్రాండ్ 'స్మార్ట్'లో కంపెనీ ఓ సరికొత్త వెర్షన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. స్మార్ట్ బ్రాండ్‌లో లభిస్తున్న టూ-డోర్ వెర్షన్ మోడల్ 'స్మార్ట్ ఫర్‌టూ'లో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తయారు చేసింది. ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ జెరెమీ స్కాట్‌తో కలిసి కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న 2012 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో స్మార్ట్ ఈ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచింది.

ఈ విశిష్టమైన ఎలక్ట్రిక్ కారును 'స్మార్ట్ ఫర్‌జెరెమీ' అనే పేరుతో కంపెనీ పిలుస్తోంది. ఈ కారుకు వెనుక భాగంలో రెండు వైపులా పక్షి రెక్కల ఆకారంలో ఫైబర్‌గ్లాస్ మెటీరియల్‌తో డిజైన్ చేశారు. దీని వెనుక చక్రాలు విశాలంగా, వీల్ ఆర్చెస్ ఏరోప్లేన్ ప్రొపెల్లర్స్ షేప్‌లో ఉంటాయి. ప్రస్తుత ప్రొడక్షన్ వెర్షన్ స్మార్ట్ ఫర్‌టూ ఎలక్ట్రిక్ డ్రైవ్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని స్మార్ట్ ఫర్‌జెరెమీ మోడల్‌ను తయారు చేశారు. ఇందులో 73 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి 17 కి.వా. లిథియం అయాన్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. ఇది కేవలం 4.8 సెకండ్లలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు ఇది గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 145 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. మరి ఈ బుజ్జి బెంజ్ కారు మీకు నచ్చిందా..?

స్మార్ట్ ఫర్‌జెరెమీ - మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు

More from DriveSpark

Article Published On: Friday, December 7, 2012, 15:33 [IST]
English summary
The LA Auto Show has some interesting cars for its visitors. One such car is the Smar Forjeremy. This is an electric car designed by fashion designer Jeremy Scott. The car is based on German small car firm Smart's Smart Fortwo Electric Drive.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+