మరో ఏడు నగరాల్లో లభ్యం కానున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్

By Ravi

ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌ గడచిన నెలలో ముంబై, ఢిల్లీ మార్కెట్లలో విడుదల చేసిన హై-ఎండ్ ఎస్‌యూవీ 'రెక్స్టన్'ను మరిన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. మహీంద్రా తమ శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ను గత నెల 17న (అక్టోబర్ 17, 2012) ముంబై మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈనెల 20న (నవంబర్ 20, 2012) హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, పూనే, లుథియానా, పాటియాలా, ఛండీఘడ్ మార్కెట్లలో కూడా రెక్స్టన్‌ను విడుదల చేయనున్నామని మహీంద్రా తెలిపింది.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ హై-ఎండ్ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో (ఆర్ఎక్స్5, ఆర్ఎక్స్7), టూ-వీల్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఆర్ఎక్స్5 మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌డిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 162 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 180 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి 12.4 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుంది.

అలాగే, ఆర్ఎక్స్7 ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌విటి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 402 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ఈ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 194 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి 11.18 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుంది.

మరిన్ని నగరాల్లో శాంగ్‌యాంగ్ రెక్స్టన్

మరిన్ని నగరాల్లో శాంగ్‌యాంగ్ రెక్స్టన్

మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన నెలలో ముంబై, ఢిల్లీ మార్కెట్లలో విడుదల చేసిన హై-ఎండ్ ఎస్‌యూవీ 'రెక్స్టన్' ఈనెల 20న (నవంబర్ 20, 2012) హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, పూనే, లుథియానా, పాటియాలా, ఛండీఘడ్ మార్కెట్లలో కూడా రెక్స్టన్‌ను విడుదల చేయనున్నామని కంపెనీ పేర్కొంది.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ వేరియంట్స్

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ వేరియంట్స్

శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ హై-ఎండ్ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో (ఆర్ఎక్స్5, ఆర్ఎక్స్7), టూ-వీల్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ ఆర్ఎక్స్5

శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ ఆర్ఎక్స్5

శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ ఆర్ఎక్స్5 మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌డిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 162 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ ఆర్ఎక్స్7 ఏడబ్ల్యూడి

శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ ఆర్ఎక్స్7 ఏడబ్ల్యూడి

శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ ఆర్ఎక్స్7 ఏడబ్ల్యూడి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌విటి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 402 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ఈ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ధరలు:

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ధరలు:

* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - రూ. 17.67 లక్షలు

* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - రూ. 19.67 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ టాప్ స్పీడ్:

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ టాప్ స్పీడ్:

* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - గంటకు గరిష్టంగా 180 కి.మీ.

* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - గంటకు గరిష్టంగా 194 కి.మీ.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ మైలేజ్:

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ మైలేజ్:

* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - 12.4 కెఎమ్‌పిఎల్

* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - 11.18 కెఎమ్‌పిఎల్

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ కలర్స్:

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ కలర్స్:

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ నాలుగు ఆకర్షనీయమైన రంగులలో (వోల్కానో బ్లాక్, శాటిన్ వైట్, మోనోడస్ట్ సిల్వర్, ఓప్యులెంట్ పర్పల్) లభిస్తుంది.

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ కలర్స్:

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ కలర్స్:

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ నాలుగు ఆకర్షనీయమైన రంగులలో (వోల్కానో బ్లాక్, శాటిన్ వైట్, మోనోడస్ట్ సిల్వర్, ఓప్యులెంట్ పర్పల్) లభిస్తుంది.


శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ధరలు:

  • శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - రూ. 17.67 లక్షలు
  • శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - రూ. 19.67 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

శాంగ్‌యాంగ్ రెక్స్టన్ నాలుగు ఆకర్షనీయమైన రంగులలో (వోల్కానో బ్లాక్, శాటిన్ వైట్, మోనోడస్ట్ సిల్వర్, ఓప్యులెంట్ పర్పల్) లభిస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రాకు పూనేకు సమీపంలో ఉన్న చాకన్ ప్లాంటులో శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీ ఉత్పత్తి అవుతోంది. ఇది ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, చెవర్లే కాప్టివా, హ్యుందాయ్ శాంటాఫే, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలతో పోటీ పడనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 10, 2012, 12:57 [IST]
English summary
Mahindra & Mahindra Ltd. has announced that it would launch its premium SUV, the SsangYong Rexton in 7 new cities on November 20, 2012. The Rexton by Mahindra will be available in the cities of Hyderabad, Chennai, Bengaluru, Pune, Ludhiana, Patiala and Chandigarh, in the second phase of the launch. Mahindra had earlier launched the SsangYong Rexton in Mumbai and Delhi during October 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+