ఆడి ఏ5 కారులో చక్కర్లు కొట్టే పోర్న్ స్టార్ సన్నీ లియోన్

ప్రస్తుతం తన కోర చూపులతో కుర్రకారుకు కిర్రెక్కిస్తున్న జిస్మ్ 2 హీరోయిన్ సన్నీ లియోన్. ఇండో-కెడిడియన్ అయిన ఈ పోర్న్ స్టార్ (నీలి చిత్రాల నటి) ఇంటర్నెట్‌లో హాట్ ట్రెండ్‌గా మారింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఈమెకు ఎద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. కాగా.. తాజాగా నటించిన హాట్ సినిమా జిస్మ్ 2 ద్వారా ఈ అభిమానుల సంఖ్య మరింత పెరిగింది.

భారతీయ సంతతికి చెందిన ఈ బిజినెస్ ఉమెన్, మోడల్ పోర్న్ స్టార్‌గా మారి కాలిఫోర్నియాలోని హాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. ఇటీవల్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా నిర్వహించిన బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా సన్నీ లియోన్ దర్శనమిచ్చింది. అంతేకాదండోయ్.. గూగుల్ సెర్చ్ అత్యధికంగా శోధించబడిన పేర్లలో ఈ అందాల భామ కూడా ఒకటి.

సన్నీ లియోన్‌కు గుర్రపు సవారీ అంటే భలే సరదా. ఈవిడ అతి ఇష్టంగా చూసే టివి ఛానెల్ డిస్కవరీ. మరి ఈ నీలి చిత్రాల నటి నడిపే కారేంటో తెలుసా..? ఆడి ఏ5. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ అందిస్తున్న ఖరీదైన మరియు పూర్తి విలావంతమైన కారు ఆడి ఏ5. ఇది మూడు రూపాల్లో లభిస్తుంది. ఆడి ఏ5 కూపే, ఆడి ఏ5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ5 క్యాబ్రియోలెట్.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఆడి ఏ5 అందుబాటులో లేదు. గ్లోబల్ మార్కెట్లో లభిస్తున్న ఆడి ఏ5 లగ్జరీ కారును కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఆడి ఏ5 1.8 లీటర్ ఇంజన్ 4.0 లీటర్ పవర్‌ఫుల్ ఇంజన్ వరకూ విభిన్ని ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఆడి ఏ5 కారు కూడా సన్నీ లియోన్ మాదిరిగానే బ్యూటీ, పవర్‌ల కలయిక. మన దేశ కరెన్సీలో ఆడి ఏ5 ధర రూ.50 లక్షలకు పైమాటే.

More from DriveSpark

Article Published On: Thursday, August 9, 2012, 11:02 [IST]
English summary
Indo-Canadian business woman, model and porn star Sunny Leone drives an Audi A5 luxury cars. Suuny Leone has played a a lead role in Bollywood film Jism 2. Audi A5 is available in three major variants in International market Audi A5 Cabriolet, Audi A5 Sportback and Audi A5 Coupe.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+