రూ.9.95 లక్షల ధరకే టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

By Ravi

టాటా మోటార్స్‌ అందిస్తున్న లగ్జరీ క్రాసోవర్ టాటా అరియా ఇప్పుడు మరింత ఆకర్షనీయమై ధరకే లభ్యం కానుంది. ప్రీమియం సెగ్మెంట్లో విడుదలైన టాటా ఆరియా, అమ్మకాల పరంగా కంపెనీ ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టలేకపోయింది. దీనికితోడు ప్రస్తుతం యుటిలిటీ వాహన సెగ్మెంట్లో పోటీ కూడా అధికమవుతుండటంతో, ఈ మోడల్ అమ్మకాలకు ఊతమిచ్చేందుకు గాను, ఇందులో ధర తక్కువ కలిగిన ఓ వేరియంట్‌ను టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ.9.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది.

టాటా ఆరియా క్రాసోవర్ ధరతో ఈ వేరియంట్‌లో కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ తగ్గించి వేసింది. ఇప్పటి వరకూ టాటా ఆరియా క్రాసోవర్ ప్యూర్, ప్లెజర్, ప్రెస్టీజ్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతూ వచ్చేది. టాటా ప్యూర్ ఎల్ఎక్స్ వేరియంట్‌లో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 2.2 లీటర్ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ కామర్‌ రైల్‌ డీజిల్ ఇంజిన్‌ గరిష్టంగా 140 పిఎస్‌‌ల శక్తిని, 320 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 13.7 కి.మీ.మైలేజీనిస్తుంది.

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్

టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్


టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్‌లో బాడీ కలర్డ్ బంపర్స్, ప్రొజెక్టర్ హెచ్ఐడి ల్యాంప్స్, డిస్క్ బ్రేక్స్, కీలెస్ ఎంట్రీ, రియర్ ఏసి వెంట్స్ వంటి ఫీచర్లను యధావిధిగా ఉంచారు. అయితే, ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌(ఈబిడి)తో కూడిన యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబిఎస్), ఫ్యాబ్రిక్ లేదా లెథర్ సీట్స్ (ఇది వినైల్ సీట్స్‌తో లభిస్తుంది), ఆడియో సిస్టమ్, రియర్ వాష్, వైపర్, డిఫాగ్గర్, ఫాలో మి హోమ్ హెడ్‌ల్యాంప్స్, రూఫ్ స్టోరేజ్ కాంపోనెంట్స్, బాడీ కలర్డ్ రబ్-స్ట్రిప్స్, క్రోమ్ ట్రీటెడ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, లోవర్ ఎయిర్ డ్యామ్‌పై క్రోమ్ బార్డర్‌లను తొలగించారు. టాటా ఆరియా క్రాసోవర్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 18, 2012, 18:37 [IST]
English summary
Tata Motors has launched the new Tata Aria Pure LX, a new variant with a bouquet of features, at a starting price of INR 9.9 lakhs. The Tata Aria is by far one of the most complete car in its segment. It competes with the likes of the Toyota Innova, Mahindra Quanto and Chevrolet Tavera.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+