అక్టోబర్ 17న మార్కెట్లోకి రానున్న టాటా సఫారీ స్టోర్మ్
ఎస్‌యూవీ సెగ్మెంట్లో సునామీ సృష్టించేందుకు వస్తున్న స్టయిలిష్ సఫారీ స్టోర్మ్ విడుదల తేది ఖరారైంది. టాటా మోటార్స్ నుంచి ఎస్‌యూవీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ 'టాటా సఫారీ స్టోర్మ్'ను కంపెనీ ఈనెల 17న మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ అధీకృత డీలర్లు ఇప్పటికే కొత్త సఫారీ కోసం ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం.
గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ అందిస్తున్న టాటా ఆరియా క్రాసోవర్‌లో ఉపయోగించిన ఛాస్సిస్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త సఫారీ స్టోర్మ్‌ను అభివృద్ధి చేశారు. ఫలితంగా ఇది పాత సఫారీతో పోల్చుకుంటే మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్‌ను ఆఫర్ చేస్తుంది.

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఫీచర్లు:
* సాధారణ హ్యాలోజెన్ బల్బులతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఆప్షన్
* డ్యూయెల్ సైలెన్సర్స్
* ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్స్
* బూట్ క్రింది భాగంలో అమర్చిన స్పేర్ వీల్

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఫీచర్లు:
* నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో తయారు చేసిన సరికొత్త డ్యాష్‌బోర్డ్
* అధునాతన ఎయిర్ కండిషనింగ్
* రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం రూఫ్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్
* చివరి వరుసలో ప్రయాణికుల కోసం పిల్లర్స్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఫీచర్లు:
* లోపలి వైపు డోర్లపై క్రోమ్ కోటింగ్ కలిగిన డోర్ హ్యాండిల్స్
* యాంత్రికంగా నియంత్రించబడే కొత్త రియర్ వ్యూ మిర్రర్స్
* రిమోట్ కంట్రోల్డ్ కీ
* థియేటర్ డిమ్మింగ్ లైట్స్

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఫీచర్లు:
* 60:40 నిష్పత్తిలో మడిచిపెట్టే వీలున్న ఫోల్డబిల్ రియర్ సీట్
* బూట్‌లో లగేజ్ నెట్
* 4-వీల్ డ్రైవ్ ఆప్షన్

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఫీచర్లు:
* 2.2-లీటర్ 16-వాల్వ్ కామన్ రైల్ (డైకార్) ఇంజన్
* 140 పిఎస్‌ల గరిష్ట పవర్, 320 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్
* 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఫీచర్లు:
* ఆధునిక మ్యూజిక్ సిస్టమ్
* పవర్ స్టీరింగ్
* ఆటో-అప్ ఆప్షన్‌తో కూడిన పవర్ విండోస్
* రిమోట్ సెంట్రల్ లాకింగ్
* లుంబార్ సపోర్ట్‌తో కూడిన అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
* ఇంజన్ ఇమ్మొబిలైజర్
* ఈబిడితో కూడిన ఏబిఎస్
* ఇంటీరియర్స్‌పై ఉడ్, క్రోమ్ టచ్
టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ ఫీచర్లు:
- సాధారణ హ్యాలోజెన్ బల్బులతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఆప్షన్
- డ్యూయెల్ సైలెన్సర్స్
- ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్స్
- బూట్ క్రింది భాగంలో అమర్చిన స్పేర్ వీల్
- నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో తయారు చేసిన సరికొత్త డ్యాష్‌బోర్డ్
- అధునాతన ఎయిర్ కండిషనింగ్
- రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం రూఫ్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్
- చివరి వరుసలో ప్రయాణికుల కోసం పిల్లర్స్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్
- లోపలి వైపు డోర్లపై క్రోమ్ కోటింగ్ కలిగిన డోర్ హ్యాండిల్స్
- యాంత్రికంగా నియంత్రించబడే కొత్త రియర్ వ్యూ మిర్రర్స్
- రిమోట్ కంట్రోల్డ్ కీ
- థియేటర్ డిమ్మింగ్ లైట్స్
- 60:40 నిష్పత్తిలో మడిచిపెట్టే వీలున్న ఫోల్డబిల్ రియర్ సీట్
- బూట్‌లో లగేజ్ నెట్
- 4-వీల్ డ్రైవ్ ఆప్షన్
- 2.2-లీటర్ 16-వాల్వ్ కామన్ రైల్ (డైకార్) ఇంజన్
- 140 పిఎస్‌ల గరిష్ట పవర్, 320 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్
- 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
- ఆధునిక మ్యూజిక్ సిస్టమ్
- పవర్ స్టీరింగ్
- ఆటో-అప్ ఆప్షన్‌తో కూడిన పవర్ విండోస్
- రిమోట్ సెంట్రల్ లాకింగ్
- లుంబార్ సపోర్ట్‌తో కూడిన అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
- ఇంజన్ ఇమ్మొబిలైజర్
- ఈబిడితో కూడిన ఏబిఎస్
- ఇంటీరియర్స్‌పై ఉడ్, క్రోమ్ టచ్
ఈ సెగ్మెంట్లోకి కొత్తగా వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ500, రెనో డస్టర్ వంటి ఎస్‌యూవీలకు టాటా సఫారీ స్టోర్మ్ గట్టి పోటీ ఇవ్వనుంది. భారత మార్కెట్లో టాటా సఫారీ స్టోర్మ్ ధర రూ.9 లక్షల నుండి 12 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








