రూ.9.9 లక్షల ధరకే కొత్త టాటా సఫారీ స్టోర్మ్‌ను విడుదల
టాటా సాఫారీ ఎస్‌యూవీ గురించి ఎస్‌యూవీ ప్రియులకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఓ వెలుగు వెలిగిన టాటా సఫారీ స్టోర్మ్ ఇప్పుడు సరికొత్త స్టయిలిష్ స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన సరికొత్త టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. లగ్జరీ, కంఫర్ట్, పవర్, సుప్రీం ఆఫ్-రోడింగ్ పెర్ఫామెన్స్‌ల కలయికతో టాటా మోటార్స్ కొత్త సఫారీ స్టోర్మ్‌ను రూపొందించింది.
కొత్త టాటా సఫారీ స్టోర్మ్‌లో 2.2 లీటర్ వ్యారీకార్, వివిటి (వేరియబల్ టర్బైన్ టెక్నాలజీ)తో కూడిన టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త సఫారీ స్టోర్మ్ కేవలం 15 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ (4x4), టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఫోర్-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 13.2 కి.మీ. మైలేజీని, టూ-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 14 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

టాటా సఫారీ స్టోర్మ్ ఇంజన్:
కొత్త టాటా సఫారీ స్టోర్మ్‌లో 2.2 లీటర్ వ్యారీకార్, వివిటి (వేరియబల్ టర్బైన్ టెక్నాలజీ)తో కూడిన టర్బోచార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త సఫారీ స్టోర్మ్ కేవలం 15 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

టాటా సఫారీ స్టోర్మ్ మైలేజ్:
ఫోర్-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 13.2 కి.మీ. మైలేజీని, టూ-వీల్ డ్రైవ్ టాటా సఫారీ స్టోర్మ్ లీటరుకు 14 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

టాటా సఫారీ స్టోర్మ్ వేరియంట్స్:
టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ సఫారీ స్టోర్మ్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. అవి ఎల్ఎక్స్ 4X2, ఈఎక్స్ 4X2, విఎక్స్ 4X2, విఎక్స్ 4X4.

టాటా సఫారీ స్టోర్మ్ కలర్స్:
కొత్త టాటా సఫారీ స్టోర్మ్ అర్బన్ బ్రాంజ్స సార్డినియా రెడ్, పెరల్ వైట్, పెరల్ షాంపైన్, ఏస్టర్న్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, ఆర్కిటిక్ సిల్వర్ అనే ఏడు ఆకర్షనీమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

టాటా సఫారీ స్టోర్మ్ వారంటీ:
కొత్త సఫారీ 3 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది). అదనపు వారంటీ అయితే 4 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకూ అందుబాటులో ఉంటుంది (ఏది ముందుగా ముగిస్తే అది).

టాటా సఫారీ స్టోర్మ్ ధరలు:
టాటా సఫారీ స్టోర్మ్ ఎల్ఎక్స్ 4X2: రూ. 9.95 లక్షలు
టాటా సఫారీ స్టోర్మ్ ఈఎక్స్ 4X2: రూ. 10.77 లక్షలు
టాటా సఫారీ స్టోర్మ్ విఎక్స్ 4X2: రూ. 12.37 లక్షలు
టాటా సఫారీ స్టోర్మ్ విఎక్స్ 4X4: రూ. 13.66 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్ సఫారీ స్టోర్మ్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఇది అర్బన్ బ్రాంజ్స సార్డినియా రెడ్, పెరల్ వైట్, పెరల్ షాంపైన్, ఏస్టర్న్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, ఆర్కిటిక్ సిల్వర్ అనే ఏడు ఆకర్షనీమైన రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కొత్త సఫారీ టాటా మోటార్స్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 282 డీలర్‌షిప్ కేంద్రాలు, 33 ఎక్స్‌క్లూజివ్ యుటిలివాహన డీలర్‌షిప్‌లో లభ్యం అవుతుంది. కొత్త సఫారీ 3 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది). అదనపు వారంటీ అయితే 4 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకూ అందుబాటులో ఉంటుంది (ఏది ముందుగా ముగిస్తే అది).
కొత్త టాటా సఫారీ స్టోర్మ్ వేరియంట్లు, ధరలు:
- టాటా సఫారీ స్టోర్మ్ ఎల్ఎక్స్ 4X2: రూ. 9.95 లక్షలు
- టాటా సఫారీ స్టోర్మ్ ఈఎక్స్ 4X2: రూ. 10.77 లక్షలు
- టాటా సఫారీ స్టోర్మ్ విఎక్స్ 4X2: రూ. 12.37 లక్షలు
- టాటా సఫారీ స్టోర్మ్ విఎక్స్ 4X4: రూ. 13.66 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








