టాటా మోటార్స్ డిసెంబర్ ధమాకా: కార్లపై భారీ డిస్కౌంట్స్
సాధారణంగా డిసెంబర్ నెలలో కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు అలాగే అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్లపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తుంటాయి. ఇందులో భాగంగానే, టాటా మోటార్స్ కూడా తమ ఉత్పత్తులపై వివిధ ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ఈ ఆఫర్లన్నీ కూడా డిసెంబర్ నెలాఖరు వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి).
టాటా మాంజా క్లబ్ క్లాస్ సెడాన్
* క్యాష్ ఆఫర్ - రూ.10,000
* పాత డీజిల్ కారుపై ఎక్సేంజ్ బోనస్ - రూ.20,000
* పాత పెట్రోల్ కారుపై ఎక్సేంజ్ బోనస్ - రూ.40,000
* డిసెంబర్ గరిష్ట బెనిఫిట్ - రూ.50,000
టాటా విస్టా
* క్యాష్ ఆఫర్ - రూ.20,000

* డిసెంబర్ గరిష్ట బెనిఫిట్ - రూ.60,000
టాటా ఇండిగో ఈసిఎస్
* క్యాష్ ఆఫర్ - రూ.10,000
* పాత డీజిల్ కారుపై ఎక్సేంజ్ బోనస్ - రూ.15,000
* పాత పెట్రోల్ కారుపై ఎక్సేంజ్ బోనస్ - రూ.25,000
* డిసెంబర్ గరిష్ట బెనిఫిట్ - రూ.45,000
టాటా ఇండికా ఈవి2

* డిసెంబర్ గరిష్ట బెనిఫిట్ - రూ.35,000
టాటా నానో (రెగ్యులర్ వెర్షన్)
* క్యాష్ ఆఫర్ - రూ.10,000
* పాత టూవీలర్‌పై ఎక్సేంజ్ బోనస్ - రూ.5,000
* పాత ఫోర్‌వీలర్‌పై ఎక్సేంజ్ బోనస్ - రూ.10,000
* డిసెంబర్ గరిష్ట బెనిఫిట్ - రూ.20,000
టాటా నానో (స్పెషల్ ఎడిషన్)

* డిసెంబర్ గరిష్ట బెనిఫిట్ - రూ.10,000 మరియు రూ.25,000 విలువైన అధనపు ఫీచర్లు
టాటా సుమో గోల్డ్
* క్యాష్ ఆఫర్ - రూ.20,000
* పాత టూవీలర్‌పై ఎక్సేంజ్ బోనస్ - రూ.30,000
* పాత ఫోర్‌వీలర్‌పై ఎక్సేంజ్ బోనస్ - రూ.30,000
* డిసెంబర్ గరిష్ట బెనిఫిట్ - రూ.50,000
టాటా ఆరియా
* క్యాష్ ఆఫర్ - రూ.1,00,000
* పాత టూవీలర్‌పై ఎక్సేంజ్ బోనస్ - రూ.50,000
* పాత ఫోర్‌వీలర్‌పై ఎక్సేంజ్ బోనస్ - రూ.50,000
* డిసెంబర్ గరిష్ట బెనిఫిట్ - రూ.1,50,000
టాటా ఆరియా ఎల్ఎక్స్

Click it and Unblock the Notifications