టాటా మోటార్స్ అందిస్తున్న ఫెస్టివ్ ఆఫర్స్ ఏంటి?

By Ravi

ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ కార్లపై వివిధ ప్రోత్సాహకాలను, తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ఈ ప్రోత్సాహకాలు రూ.25,000 నుంచి మొదలకొని రూ.1,30,000 వరకూ ఉన్నాయి. ఈ ఫెస్టివ్ ఆఫర్లన్నీ కూడా నవంబర్ 17, 2012 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. టాటా మోటార్స్ అందిస్తున్న ప్యాసింజర్ కార్లు నుంచి యుటిలిటీ వాహనాలపై ఈ ప్రోత్సాహకాలు లభ్యం కానున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

టాటా ఇండికా ఆఫర్:

టాటా ఇండికా ఆఫర్:

టాటా ఇండికా విస్టా పెట్రోల్‌పై 1 లక్ష రూపాయాల బెనిఫిట్స్, టాటా ఇండికా విస్టా డీజిల్‌పై 55,000 రూపాయాల బెనిఫిట్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా నానో ఆఫర్:

టాటా నానో ఆఫర్:

కంపెనీ అందిస్తున్న బుజ్జి కారు టాటా నానోపై రూ.25,000 నుంచి రూ.40,000 రేంజ్‌లో బెనిఫిట్స్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు.

టాటా మాంజా ఆఫర్:

టాటా మాంజా ఆఫర్:

టాటా మాంజా పెట్రోల్ వెర్షన్‌పై రూ. 1.3 లక్షల బెనిఫిట్స్, డీజిల్ వెర్షన్ టాటా మాంజాపై రూ.70,000 బెనిఫిట్స్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు.

టాటా ఆరియా ఆఫర్:

టాటా ఆరియా ఆఫర్:

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం క్రాసోవర్ టాటా ఆరియా (ప్యూర్ వేరియంట్)ను ఆకర్షనీమైయన ధరకే (రూ.9.95 లక్షలు మాత్రమే) కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా సుమో గోల్డ్ ఆఫర్:

టాటా సుమో గోల్డ్ ఆఫర్:

కంపెనీ అందిస్తున్న రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీ టాటా సుమో గోల్డ్‌‌ను కేవలం రూ.45,000 డౌన్‌పేమెంట్‌కే టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, దీనిపై రూ.70,000 ప్రోత్సాహకాలను కూడా కంపెనీ అందిస్తోంది.

టాటా సఫారీ డైకార్ ఆఫర్:

టాటా సఫారీ డైకార్ ఆఫర్:

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ టాటా సఫారీ డైకార్ రూ.99,000 డౌన్‌పేమెంట్‌కే కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, దీనిపై కంపెనీ రూ.80,000 ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.

టాటా వెంచర్ ఆఫర్:

టాటా వెంచర్ ఆఫర్:

టాటా మోటార్స్ అందిస్తున్న మల్టీ యుటిలిటీ వెహికల్ టాటా వెంచర్‌ను రూ.45,000 డౌన్‌పేమెంట్‌కే కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, దీనిపై కంపెనీ రూ.50,000 ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.

టాటా మోటార్స్ ఫెస్టివ్ ఆఫర్స్

టాటా మోటార్స్ ఫెస్టివ్ ఆఫర్స్

ఈ సమయంలో వినియోగదారులు తమ పాత వాహనాన్ని ఎక్సేంజ్ చేసుకోవటం ద్వారా అదనంగా రూ.50,000 లను పొందవచ్చని కంపెనీ టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

టాటా ఇండికా ఆఫర్:
టాటా ఇండికా విస్టా పెట్రోల్‌పై 1 లక్ష రూపాయాల బెనిఫిట్స్, టాటా ఇండికా విస్టా డీజిల్‌పై 55,000 రూపాయాల బెనిఫిట్స్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా నానో ఆఫర్:
కంపెనీ అందిస్తున్న బుజ్జి కారు టాటా నానోపై రూ.25,000 నుంచి రూ.40,000 రేంజ్‌లో బెనిఫిట్స్.

టాటా మాంజా ఆఫర్:
టాటా మాంజా పెట్రోల్ వెర్షన్‌పై రూ. 1.3 లక్షల బెనిఫిట్స్, డీజిల్ వెర్షన్ టాటా మాంజాపై రూ.70,000 బెనిఫిట్స్.

టాటా ఆరియా ఆఫర్:
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం క్రాసోవర్ టాటా ఆరియా (ప్యూర్ వేరియంట్)ను ఆకర్షనీమైయన ధరకే (రూ.9.95 లక్షలు మాత్రమే) కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా సుమో గోల్డ్ ఆఫర్:
కంపెనీ అందిస్తున్న రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీ టాటా సుమో గోల్డ్‌‌ను కేవలం రూ.45,000 డౌన్‌పేమెంట్‌కే టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, దీనిపై రూ.70,000 ప్రోత్సాహకాలను కూడా కంపెనీ అందిస్తోంది.

టాటా సఫారీ డైకార్ ఆఫర్:
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ టాటా సఫారీ డైకార్ రూ.99,000 డౌన్‌పేమెంట్‌కే కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, దీనిపై కంపెనీ రూ.80,000 ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.

టాటా వెంచర్ ఆఫర్:
టాటా మోటార్స్ అందిస్తున్న మల్టీ యుటిలిటీ వెహికల్ టాటా వెంచర్‌ను రూ.45,000 డౌన్‌పేమెంట్‌కే కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, దీనిపై కంపెనీ రూ.50,000 ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.

ఈ సమయంలో వినియోగదారులు తమ పాత వాహనాన్ని ఎక్సేంజ్ చేసుకోవటం ద్వారా అదనంగా రూ.50,000 లను పొందవచ్చని కంపెనీ టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 8, 2012, 17:12 [IST]
English summary
Tata Motors has announced an irresistible package of benefits this festive season, on accessories, extended warranty and on a host of other value added services, ranging from Rs 25,000 to Rs 1,30,000. These offers are applicable on Tata Motors entire range of passenger cars and utility vehicles, till November 17.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+