దీపావళి కానుకగా రానున్న టాటా మాంజా క్లబ్ క్లాస్ ఎడిషన్
మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త టపాకాయ్ (కారు)తో ముందుకు రానుంది. టాటా మోటార్స్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ మాంజాలో కంపెనీ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ఈ పండుగ సీజన్‌లో మార్కెట్లో విడుదల చేయనుంది. 'టాటా మాంజా క్లబ్' అనే పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ సాధారణ వేరియంట్‌తో పోల్చుకుంటే విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండనుంది.
టాటా మాంజా క్లబ్ ఎడిషన్ ఫీచర్లు:
- టచ్ స్క్రీన్ మల్టీ మీడియా నావిగేషన్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- ఇటాలియన్ లెథర్ సీటింగ్
- కొత్త డిజైన్ కలిగిన 8-స్పోక్ అల్లాయ్ వీల్స్
- బెస్ట్ క్వాలిటీ సీట్ ఫ్యాబ్రిక్
- మరింత క్రోమ్
- కాన్స్టాంట్ రూఫ్

టాటా మాంజా స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
టాటా మాంజా ఎల్ఎస్ (ఆక్వా):
- 1.3 లీటర్, 75 పిఎస్ క్వాడ్రాజెట్ ఇంజన్
- అధనపు క్రోమ్
- కొత్త సీట్ ఫ్యాబ్రిక్
- అధనపు క్రోమ్
- కొత్త సీట్ ఫ్యాబ్రిక్
- టచ్‌స్క్రీన్ నావిగేషన్
- అధనపు క్రోమ్
- కొత్త సీట్ ఫ్యాబ్రిక్
- టచ్‌స్క్రీన్ నావిగేషన్
- కాంట్రాస్ట్ సన్‌రూఫ్
- అధనపు క్రోమ్
- కొత్త సీట్ ఫ్యాబ్రిక్
- టచ్‌స్క్రీన్ నావిగేషన్
- కాంట్రాస్ట్ సన్‌రూఫ్
- లెథర్ సీటింగ్

టాటా మాంజా స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
టాటా మాంజా విఎక్స్ (ఔరా ఏబిఎస్):

టాటా మాంజా స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
టాటా మాంజా ఈఎక్స్ (ఎలాన్):

టాటా మాంజా స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు
టాటా మాంజా ఈఎక్స్ (ఎలాన్):
టాటా మాంజా ఈఎక్స్ఎల్ (కొత్త వేరియంట్):
బేస్ వేరియంట్ టాటా మాంజా ఎల్ఎస్ ఇప్పుడు 75 హార్స్‌పవర్ కలిగిన క్వాడ్రాజెట్ ఇంజన్‌తో లభ్యం కానుంది. గతంలో ఈ వేరియంట్‌లో 90 హార్స్‌పవర్ క్వాడ్రాజెట్ (90 హెచ్‌పి సఫారీ ఇంజన్)ను ఉపయోగించేవారు. మెరుగైన మైలేజ్ కోసం ఈ ఇంజన్ పవర్‌ను తగ్గించినట్లు తెలుస్తోంది. టాటా మాంజా క్లబ్ ఎడిషన్ అక్టోబర్ 3, 2012న మార్కెట్లో విడుదల కానుంది. రిఫ్రెష్డ్ టాటా మాంజా నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటి వేరియంట్లు, అందులో లభించే ఫీచర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
టాటా మాంజా ఎల్ఎస్ (ఆక్వా):
- 1.3 లీటర్, 75 పిఎస్ క్వాడ్రాజెట్ ఇంజన్
- అధనపు క్రోమ్
- కొత్త సీట్ ఫ్యాబ్రిక్
టాటా మాంజా ఎల్ఎక్స్ (ఔరా):
- అధనపు క్రోమ్
- కొత్త సీట్ ఫ్యాబ్రిక్
- ఎలక్ట్రిక్ హెచ్‌విఏసి
టాటా మాంజా విఎక్స్ (ఔరా ఏబిఎస్):
- అధనపు క్రోమ్
- కొత్త సీట్ ఫ్యాబ్రిక్
- టచ్‌స్క్రీన్ నావిగేషన్
టాటా మాంజా ఈఎక్స్ (ఎలాన్):
- అధనపు క్రోమ్
- కొత్త సీట్ ఫ్యాబ్రిక్
- టచ్‌స్క్రీన్ నావిగేషన్
- కాంట్రాస్ట్ సన్‌రూఫ్
టాటా మాంజా ఈఎక్స్ఎల్ (కొత్త వేరియంట్):
- లెథర్ సీటింగ్
Source: Teambhp


Click it and Unblock the Notifications








