మరొక లిమిటెడ్ ఎడిషన్ కరోలా ఆల్టిస్‌ను విడుదల చేసిన టొయోటా

By Ravi

జపనీస్ కార్ కంపెనీ టొయోటాకు ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ ఫీవర్ పట్టుకుంది. ఇటీవలే లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్ లివా స్పోర్టివో, కరోలా ఆల్టిస్ ఏరో, ఇన్నోవా ఏరో, తాజాగా లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో వెర్షన్లను ప్రవేశపెట్టిన కంపెనీ ఇప్పుడు కరోలా ఆల్టిస్‌ సెడాన్‌లోనే మరొక వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 'కరోలా ఆల్టిస్ లిమిటెడ్' అనే బ్యాడ్జ్‌తో మార్కెట్లో లభ్యం కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌కు విశిష్టమైన లుక్‌నిచ్చేందుకు గాను కంపెనీ దీనికి కొన్ని కాస్మోటిక్ మార్పులను చేసింది.

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్టీరియర్ ఫీచర్లు:

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్టీరియర్ ఫీచర్లు:

* కొత్త గ్రిల్

* రీస్టయిల్ చేయిన రియర్ కాంబినేషన్ ఎల్ఈ‌డి ల్యాంప్స్

* మోడిఫై చేయబడిన రియర్ బంపర్

* వెనుకవైపు లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఫీచర్లు:

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఫీచర్లు:

* బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 5.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఆడియో సిస్టమ్

* కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్

* కీలెస్ ఎంట్రీ

* 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ సేఫ్టీ ఫీచర్లు:

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ సేఫ్టీ ఫీచర్లు:

* డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్

* ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ధర:

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ధర:

* పెట్రోల్ వెర్షన్ బేస్ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా కరోలా ఆల్టిస్ ధర రూ.11.45 లక్షలు

* డీజిల్ వెర్షన్ బేస్ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా కరోలా ఆల్టిస్ ధర రూ.12.84 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ కీలెస్ ఎంట్రీ:

కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ కీలెస్ ఎంట్రీ:

కొత్త టొయోటా కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ కీలెస్ ఎంట్రీ ఫీచర్‌తో లభ్యమవుతుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది.


టొయోటా కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్టీరియర్ ఫీచర్లు:

  • కొత్త గ్రిల్
  • రీస్టయిల్ చేయిన రియర్ కాంబినేషన్ ఎల్ఈ‌డి ల్యాంప్స్
  • మోడిఫై చేయబడిన రియర్ బంపర్
  • వెనుకవైపు లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్

టొయోటా కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఫీచర్లు:

  • బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 5.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఆడియో సిస్టమ్
  • కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్
  • కీలెస్ ఎంట్రీ
  • 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్

టొయోటా కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ సేఫ్టీ ఫీచర్లు:

  • డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

ప్రస్తుతం కరోలాలో కంపెనీ అందిస్తున్న లో-ఎండ్ 'జే' వేరియంట్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను టొయోటా ప్రవేశపెట్టింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది.

టొయోటా కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ కలర్స్:

  • షాంపేన్ మైకా
  • సిల్వర్ మెటాలిక్
  • సూపర్ వైట్

టొయోటా కరోలా ఆల్టిస్ లిమిటెడ్ ఎడిషన్ ధర:

  • పెట్రోల్ వెర్షన్ బేస్ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా కరోలా ఆల్టిస్ ధర రూ.11.45 లక్షలు
  • డీజిల్ వెర్షన్ బేస్ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా కరోలా ఆల్టిస్ ధర రూ.12.84 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై)

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న కరోలా ఆల్టిస్ పెట్రోల్, డీజిల్, సిఎన్‌‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.8 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 138 బిహెచ్‌పిల శక్తిని, 170 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్లలో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఆప్షన్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది.

అలాగే, డీజిల్ వెర్షన్ కరోలా ఆల్టిస్‌లో 1.4 లీటర్, టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 205 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తోనే లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ ఆప్షన్ అందుబాటులో లేదు. ప్రస్తుతం లభిస్తున్న సాధారణ కరోలా ఆల్టిస్ జే వేరియంట్‌‌తో పోల్చుకుంటే లిమిటెడ్ ఎడిషన్ కరోలా ఆల్టిస్ రూ.40,000 (పెట్రోల్), రూ.78,000 (డీజిల్) అధికంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 13, 2012, 13:00 [IST]
English summary
Toyota Kirloskar Motor (TKM) has launched another limited edition in Corolla Altis. Dubbed as 'Toyota Corolla Altis Limited' gets number of cosmetic changes. This is the second limited edition model of the Corolla Altis as a few months back the company had launched the Corolla Altis Aero edition. Have a look at here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+