సైలెంట్‌గా చెవర్లే క్రూజ్ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల

By Ravi

షెవర్లే లవర్స్‌కు గుడ్ న్యూస్. షెవర్లే అందిస్తున్న పవర్‌ఫుల్ ప్రీమియం సెడాన్ క్రూజ్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ మోడల్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. ఈ 2013 షెవర్లే క్రూజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లై మనర్ అప్‌డేట్స్ ఉన్నాయి. ముందువైపు కొత్త బంపర్‌ను జోడించడంతో కారుకు కొత్త లుక్ లభించింది. ఇంకా ఇందులో కొత్తగా 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

కొత్త క్రూజ్ ఇంటీరియర్స్, ఇంజన్లలో మాత్రం మార్పులు లేవు. షెవర్లే క్రూజ్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 164 బిహెచ్‌పిల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటి ట్రాన్సిమిషన్‌తో అందుబాటులో ఉంటుంది. దేశీయ విపణిలో 2013 షెవర్లే క్రూజ్ సెడాన్ ధర రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

2013 Chevrolet Cruze Facelift

ఇక మరో షెవర్లే వార్త విషయానికి వస్తే, కంపెనీ అందిస్తున్న సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్‌పై కంపెనీ ఐదేళ్ల వారంటీని ప్రకటించింది. ప్రస్తుత పండుగ సీజన్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని, అంతేకాకుండా భారత్‌లో ఈ కారు తొలి వార్షికోత్సవం సందర్భంగా, సెయిల్ యువాను కొనుగోలు చేసిన వారికి 10 గ్రాముల బంగారాన్ని గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది. భారత్‌లో షెవర్లే సెయిల్ ధర రూ.4.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

More from DriveSpark

Article Published On: Thursday, October 24, 2013, 15:00 [IST]
English summary
Chevrolet India has now got into a habit of keeping new car and facelift launches low key. Yet again the disgraced American automaker in India has chosen to launch the facelifted Cruze sedan only via its Facebook fan page and its website. The new Cruze is available for INR 13.75 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+