2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్ విడుదల

By Ravi

మీరు మోటార్‌స్పోర్ట్ అభిమానులా.. మీకు మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ అంటే ఇష్టమా.. అయితే ఈ కథనం మీ కోసమే. 2013 సీజన్‌లో ఫార్ములా వన్ మరియు డిటిఎమ్ రేసింగ్ అభిమానుల కోసం ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్‌కు మోటార్‌స్పోర్ట్ కలెక్షన్ విభాగం సరికొత్త యాక్ససరీలను విడుదల చేసింది. సిల్వర్ యారో కంపెనీ మరియు మెర్సిడెస్ బెంజ్‌లు 2013 మోటార్‌స్పోర్ట్ కలెక్షన్‌ను విడుదల చేశాయి.

ఈ కలెక్షన్‌లో రెండు లిమిటెడ్ ఎడిషన్ కార్బన్ ఫైబర్ వాచీలతో పాటుగా కార్బన్ ఫైబర్‌ మెటీరియల్‌తో తయారు చేసిన లైటర్, బాటిల్ ఓపెనర్, కీ రింగ్ వంటివి కూడా ఉన్నాయి. ఈ అన్ని కార్బన్ ఫైబర్ ఉత్పత్తులపై మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ లోగో మరియు 3డి మెర్సిడెస్ స్టార్‌లు ఉంటాయి. అంతేకాకుండా, ఐఫోన్ కేస్, బెంచ్ బ్లాంకెట్, డ్రింకింగ్ బాటిల్, యూఎస్‌బి స్టోరేజ్ స్టిక్, కూల్ బ్యాగ్, పురుషుల క్యాప్‌లతో పాటుగా మరిన్ని యాక్ససరీలు ఉన్నాయి. వీటి ధరలు ఇతర వివరాల కోసం క్రింది ఫోటో ఫీచర్‌ను గమనించండి.

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 సీజన్‌లో ఫార్ములా వన్ మరియు డిటిఎమ్ రేసింగ్ అభిమానుల కోసం ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్‌కు మోటార్‌స్పోర్ట్ కలెక్షన్ విభాగం సరికొత్త యాక్ససరీలను విడుదల చేసింది. సిల్వర్ యారో కంపెనీ మరియు మెర్సిడెస్ బెంజ్‌లు 2013 మోటార్‌స్పోర్ట్ కలెక్షన్‌ను విడుదల చేశాయి.

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

కార్బన్ ఫైబర్ ఫేస్, స్టెయిన్‌లెస్ స్టీల్ కేసుతో కూడిన ఈ వాచ్ ధర 259.9 యూరోలు (సుమారు రూ.18,400)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

ఈ త్రీ హ్యాండ్ వాచ్ ధర 149.90 యూరోలు (సుమారు రూ.10,600)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ కీ రింగ్ ధర 49.90 యూరోలు (సుమారు రూ.3,500)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ బాటిల్ ఓపెనర్ ధర 19.90 యూరోలు (సుమారు రూ.1,400)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ లైటర్ ధర 59.90 యూరోలు (సుమారు రూ.4,300)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ ఐఫోన్ కేస్ ధర 14.90 యూరోలు (సుమారు రూ.1,000)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ డ్రింకింగ్ బాటిల్ ధర 29.90 యూరోలు (సుమారు రూ.2,100)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ పురుషుల టోపి ధర 23.90 యూరోలు (సుమారు రూ.1,700)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

బ్లాక్ క్రంపల్ లుక్ జాకెట్ ధర 159.90 యూరోలు (సుమారు రూ.11,300)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

టీమ్ పోలో టి-షర్ట్ ధర 69.90 యూరోలు (సుమారు రూ.5,000)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

చిన్న పిల్లల కోసం ఉడెన్ సైకిల్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ బీచ్ బ్లాంకెట్ ధర 34.90 యూరోలు (సుమారు రూ.2,400)

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

2013 మెర్సిడెస్ బెంజ్ మోటార్‌స్పోర్ట్ కలెక్షన్

కార్బన్ ఫైబర్ ఫేస్, స్టెయిన్‌లెస్ స్టీల్ కేసుతో కూడిన వాచ్ ధర 259.9 యూరోలు (సుమారు రూ.18,400), త్రీ హ్యాండ్ వాచ్ ధర 149.90 యూరోలు (సుమారు రూ.10,600), మెర్సిడెస్ బెంజ్ కీ రింగ్ ధర 49.90 యూరోలు (సుమారు రూ.3,500), మెర్సిడెస్ బెంజ్ బాటిల్ ఓపెనర్ ధర 19.90 యూరోలు (సుమారు రూ.1,400), మెర్సిడెస్ బెంజ్ లైటర్ ధర 59.90 యూరోలు (సుమారు రూ.4,300).

మెర్సిడెస్ బెంజ్ ఐఫోన్ కేస్ ధర 14.90 యూరోలు (సుమారు రూ.1,000), మెర్సిడెస్ బెంజ్ డ్రింకింగ్ బాటిల్ ధర 29.90 యూరోలు (సుమారు రూ.2,100), మెర్సిడెస్ బెంజ్ బీచ్ బ్లాంకెట్ ధర 34.90 యూరోలు (సుమారు రూ.2,400), హెల్మెట్ షేపులో ఉండే యూఎస్‌బి స్టోరేజ్ స్టిక్ ధర 29.90 యూరోలు (సుమారు రూ.2,100), మెర్సిడెస్ బెంజ్ పురుషుల టోపి ధర 23.90 యూరోలు (సుమారు రూ.1,700).

అన్ని ఫార్ములా వన్ దుస్తులను ప్యూమా తయారు చేసింది. ఇందులో క్యాప్ ధర 29.90 యూరోలు (సుమారు రూ.2,100), టి-షర్ట్ ధర 49.90 యూరోలు (సుమారు రూ.3,500), టీమ్ పోలో టి-షర్ట్ ధర 69.90 యూరోలు (సుమారు రూ.5,000), మహిళల పోలో టి-షర్ట్ ధర 64.90 యూరోలు (సుమారు రూ.4,600), పిల్లల టి-షర్ట్ ధర 39.90 యూరోలు (సుమారు రూ.2,900). నలుపు రంగు పోలో షర్ట్ ధర 64.90 యూరోలు (సుమారు రూ.4,600), బ్లాక్ క్రంపల్ లుక్ జాకెట్ ధర 159.90 యూరోలు (సుమారు రూ.11,300). ఈ మెర్సిడెస్ బెంజ్ వస్తువులు అన్ని అధీకృత మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్‌లలో లభ్యం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 13, 2013, 16:05 [IST]
English summary
The Silver Arrows company and Mercedes-Benz has jointly launched their 2013 Motorsport Collection which comprises of a range of merchandise for Formula 1 fans and DTM racing fans. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+