లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

By Ravi

ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ అశోక్ లేలాండ్, ఆటోమోటివ్ డిజైన్ హౌస్ డిసి డిజైన్స్ చేతులు కలిపితే ఏమవుతుంది. ఇదిగో ఈ ఫోటోల్లో కనిపిస్తున్నట్లుగానే, అద్భుతాలు తయారవుతాయి. అశోక్ లేలాండ్ మరియు డిసి డిజైన్స్‌లు సంయుక్తంగా ఓ విలాతవంతమైన బస్సును రూపొందించాయి. ఈ బస్సుకు 'అశోక్ లేలాండ్ లగ్జురా మ్యాజికల్ ఇండియా బస్' అనే పేరును ఖరారు చేశారు. అశోక్ లేలాండ్ లగ్జరీ బస్ ప్లాట్‌ఫామ్‌ను అందించగా, డిసి డిజైన్స్ ఈ బస్సులో ఇంటీరియర్లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది.

ఈ బస్సు మొత్తంలో కేవలం 9 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇంకా ఇందులో రెండు సోనీ ఎల్‌సిడి టెలివిజన్లు, స్టీరియో సౌండ్ సిస్టమ్, ప్రతి సీటుకు ఫ్లెక్సిబల్ రీడింగ్ లైట్స్, ప్రతి సీటుకు 3-పిన్ పవర్ సాకెట్స్, కాఫీ మెషీన్ మరియు మైక్రోవేవ్‌తో కూడిన కిచెన్, బాత్‌రూమ్, ఆన్-బోర్డ్ స్పా ఏరియా (మసాజ్ కోసం), పర్సనలైజ్డ్ జిమ్, రిఫ్రిజిరేటర్, పవర్‌ఫుల్ ఎయిర్ కండిషనింగ్, సౌకర్యవంతమైన లెథర్ సీట్స్, ఆకర్షనీయమైన ఇంటీరియర్ లైటింగ్ వంటి అనేక సౌకర్యాలను, సదుపాయాలను ఈ బస్సులో కల్పించారు.

అశోక్ లేలాండ్ లగ్జురా మ్యాజికల్ ఇండియా బస్సులో 228 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. లగ్జరీ అనుభూతిని పొందేలా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు గాను ఇందులో ఎయిర్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ఈ లగ్జరీ బస్సు ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. దీనిని అద్దెకు తీసుకోవాలనుకునే వారు న్యూఢిల్లీలోని మన్ ట్రావెల్స్‌ నుండి పొందవచ్చు. ఈ బస్సులకు మంచి డిమాండ్ లభించినట్లయితే, భవిష్యత్తులో మరిన్ని లగ్జురా మ్యాజికల్ ఇండియా బస్సులను ఉత్పత్తి చేస్తామని అశోక్ లేలాండ్ పేర్కొంది. మరి లగ్జరీ బస్సులో ఏముందో ఓ కన్నేసొద్దాం రండి..!

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

శోక్ లేలాండ్ మరియు డిసి డిజైన్స్‌లు సంయుక్తంగా ఓ విలాతవంతమైన బస్సును రూపొందించాయి. ఈ బస్సుకు 'అశోక్ లేలాండ్ లగ్జురా మ్యాజికల్ ఇండియా బస్' అనే పేరును ఖరారు చేశారు.

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

అశోక్ లేలాండ్ లగ్జరీ బస్ ప్లాట్‌ఫామ్‌ను అందించగా, డిసి డిజైన్స్ ఈ బస్సులో ఇంటీరియర్లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది.

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

ఈ బస్సు మొత్తంలో కేవలం 9 సీట్లు మాత్రమే ఉంటాయి

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

ప్రతి సీటుకు అమర్చిన ఇండివిడ్యువల్ ఫ్లెక్సిబల్ స్టడీ ల్యాంప్స్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

మైక్రోవేవ్ ఒవెన్, కాఫీ మెషీన్, రిఫ్రిజిరేటర్ సదుపాయాలతో కూడిన కిచెన్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

రెండు సోనీ ఎల్‌సిడి టెలివిజన్లు

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ వంటి గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా ప్రతి సీటుకు ఏర్పాటు చేసిన ఇండివిడ్యువల్ పవర్ సాకెట్స్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

పవర్‌ఫుల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

పర్సనలైజ్డ్ జిమ్ (వ్యాయామశాల)

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

విలాసవంతమైన, సౌకర్యవంతమైన ప్రీమియం లెథర్ సీట్లు

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

ప్రతి సీటుకు ఏర్పాటు చేసిన వన్ టచ్ పవర్ కంట్రోల్స్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

డ్రైవర్ క్యాబిన్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

బస్ రియర్ వ్యూ

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

బస్ ఇంటీరియర్ వ్యూ

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

బస్ సైడ్ వ్యూ

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

పవర్ స్టీరింగ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

ఇంటీరియర్ లైటింగ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

లగ్జురా మ్యాజికల్ బస్సును విడుదల చేసిన అశోక్ లేలాండ్

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2013, 17:30 [IST]
English summary
Commercial vehicle maker Ashok Leyland has introduced a nine seater luxury coach called the Luxura Magical India Bus in association with India automobile design house DC. Have an eye on this Luxura Magical Bus.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+