అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి, ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో లభ్యం

By Ravi

ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ అశోక్ లేలాండ్ (హిందూజా గ్రూపుకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ) జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్‌ కంపెనీతో కలిసి, దేశీయ విపణిలో తొలిసారిగా అందిస్తున్న చిన్న తరహా వాణిజ్య వాహనం (లైట్ కమర్షియల్ వెహికల్) 'అశోక్ లేలాండ్ దోస్త్‌' పికప్ ట్రక్‌ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో లభ్యం కానుంది.

వినియోగదారుల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని, దోస్త్ ఎల్‌సివిలో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. అశోక్ లేలాండ్ దోస్త్‌ ఎల్‌సివి 3 వేరియంట్లలో (ఎల్ఈ, ఎల్ఎస్, ఎల్ఎక్స్) లభ్యమవుతుంది. కొత్త 2013 అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివిలో అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • కొత్త దోస్త్ ఎల్‌సివిలో అప్‌గ్రేడెడ్ 1.5 లీటర్ టిడిసిఆర్ ఇంజన్‌ను ఉపయోగించారు
  • ఈ ఇంజన్ 58 బిహెచ్‌పిల శక్తిని, 157.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది
  • ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది
  • మరింత అధిక పేలోడ్‌ను రవాణా చేయగల సామర్థ్యం
  • ఎల్ఈ, ఎల్ఎస్ వేరియంట్లలో విండ్‌షీల్డ్ వాషర్లను ఏర్పాటు చేశారు
  • బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ - 17.6 కెఎమ్‌పిఎల్ (బిఎస్3 వేరియంట్)
  • పవర్ స్టీరింగ్
  • పవర్‌ఫుల్ ఏసి
  • నాలుగు ఉచిత సర్వీసులు
  • 50,000 కి.మీ. లేదా 1 సంవత్సరం వారంటీ
  • సరికొత్త గ్రీన్ కలర్ ఆప్షన్

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి

అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్‌సివి


అశోక్ లేలాండ్ దోస్త్ ఈ సెగ్మెంట్లోని టాటా ఏస్, సూపర్ ఏస్, మహీంద్రా మాక్సిమో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ఈ ఎల్‌సివి ధరలు ఇలా ఉన్నాయి:

  • అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఈ - రూ.4,27,750 (బిఎస్-3); రూ.4,40,750 (బిఎస్-4)
  • అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్ - రూ.4,47,750 (బిఎస్-3); రూ.4,60,750 (బిఎస్-4)
  • అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎక్స్ - రూ.4,74,280 (బిఎస్-3); రూ.4,88,280 (బిఎస్-4)

More from DriveSpark

Article Published On: Monday, February 4, 2013, 16:01 [IST]
English summary
Ashok Leyland has recently launched the updated Dost LCV with new features. The company has added new features based on the feedback received from the customers. The Dost LCV is powered by the same 1.5TDCR engine with upgraded power and torque.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+