భారత్‌లో ఆడి ఆర్8 వి10 పెన్‌డ్రైవ్ విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా ఇటీవల భారత మార్కెట్లో తమ సరికొత్త సూపర్ స్పోర్ట్స్ కారు 'ఆడి ఆర్8' రేంజ్ మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసినదే. అయితే, ఆడి బ్రాండ్ మర్చండైస్ అంటే ఇష్టపడే వారి కోసం తాజాగా ఆడి ఇండియా తమ సూపర్ స్పోర్ట్స్ కార్ ఆడి ఆర్8 వి10 మోడల్‌ను పోలి ఉండే ఓ పెన్‌డ్రైవ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఆడి ఆర్8 వి10 యూఎస్‌బి మెమరీ స్టిక్ ధర, ఇతర పీఛర్ల వివరాలు ఇలా ఉన్నాయి
- ఆడి ఆర్8 వి10 పెడ్‌డ్రైవ్ ధర రూ. 3,299/-
- రెడ్ కలర్‌లో 4 జిబి సామర్థ్యంతో లభిస్తుంది.
- స్టయిలిష్ అండ్ స్పోర్టీ కస్టమర్ల కోసం డిజైన్ చేయబడినది.
- భారత్‌లోని అన్ని అధీకృత ఆడి డీలర్‌షిప్ కేంద్రాలలో లభిస్తుంది.



Click it and Unblock the Notifications








