ప్రపంచంలో కెల్లా అతిపెద్ద రోల్స్ రాయిస్ షోరూమ్

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్, చైనాలో అధునాతన షోరూమ్‌ను ప్రారంభించింది. రోల్స్ రాయిస్‌కు ఈ షోరూమ్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద షోరూమ్ కావటం విశేషం. చైనాలోని షెన్‌యాంగ్ వద్ద ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. రెండు అంతస్థుల్లో నిర్మించిన ఈ షోరూమ్‌లో కేవలం 5 రోల్స్ రాయిస్ కార్లను మాత్రమే ప్రదర్శనకు ఉంచుతారు.

రోల్స్ రాయిస్‌కు ఇది చైనాలో 16వ షోరూమ్. ఈ షోరూమ్‌ను 1,200 చ.మీ. విస్తీర్ణంలో రెండు అంతస్థుల్లో ఏర్పాటు చేశారు. షెన్‌యాంగ్ హాంగ్ లు మింగ్ జున్ భాగస్వామ్యంతో రోల్స్ రాయిస్ ఈ షోరూమ్‌ను ప్రారంభించిందిం. ఈ కొత్త షోరూమ్ ప్రారంభాన్ని పురస్కరించుకొని కంపెనీ మిడ్‌నాట్ బ్లూ కలర్ ఫాంటమ్ కూపే కారును రోల్స్ రాయిస్ ఆవిష్కరించింది.

ఇక మనదేశంలో రోల్స్ రాయిస్‌ ఇండియాకు న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలో మూడు డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. రోల్స్ రాయిస్ త్వరలోనే భారత్‌లో తమ నాల్గన డీలర్‌షిప్‌ను ఛండీఘడ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రోల్స్ రాయిస్ ఇండియా దేశీయ విపణిలో ఫాంటమ్, ఘోస్ట్ మోడళ్లను విక్రయిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 18, 2013, 16:39 [IST]
English summary
The iconic British car brand Rolls Royce has benefitted immensely in China, which is at present its third largest market. Rolls Royce recently opened its 16th showroom in China, which happens to the largest Rolls Royce showroom in the world.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+