చైనాలో వాహనాల సంఖ్య 24 కోట్లు, డ్రైవర్ల సంఖ్య 26 కోట్లు

ఈ గణాంకాల ప్రకారం, 2012 చివరి నాటికి చైనా రోడ్లపై 240 మిలియన్ వాహనాలను సంచరిస్తుండగా, అన్ని రకాల వాహనాలకు సంబంధించి (మోటార్‌సైకిళ్లతో కలిపి) 260 మిలియన్ మంది లైసెన్సులను కలిగి ఉన్నారు. అయితే, వాహనాలు మరియు వాహన చాలకుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2012లో మరణాలు లేదా గాయాలతో కూడిన రోడ్డు ప్రమాదాల సంఖ్య 3.1 శాతం తగ్గింది. ఇదే సమయంలో మరణాల రేటు కూడా 3.8 శాతం తగ్గినట్లు సదరు మంత్రిత్వ శాక వెల్లడించింది.


Click it and Unblock the Notifications








