జూన్‌లో ప్రారంభం కానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బుకింగ్స్

ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‍యూవీ ఆంబీంటే, ట్రెండ్, టైటానియం, టైటానియం ఆప్షనల్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. అందులో ఒకటి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, వేరొకటి 1.0 ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్. ఈకోబూస్ట్ ఇంజన్ కలిగిన వేరియంట్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








