ఫోర్డ్ ఇండియా సంక్రాంతి ఆఫర్: స్టీల్ ది డీల్

By Ravi

ఆంధ్రులకు, తమిళులకు అతిపెద్ద పండుగ సంక్రాతి సందర్భాన్ని పురస్కరించుకొని అమెరికాకు చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొనుగోలుదారులకు, తమ వాహనాలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా "స్టీల్ ది డీల్" అనే థీమ్‌తో ఈ నెల 12 నుంచి 15వ తేదీ లోపుగా తమ కార్లను కొనుగోలుచేసే కస్టమర్లకు రూ.81,000 వరకూ వివిధ ప్రోత్సాహకాలను అందించనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫోర్డ్ ఇండియా తమ కార్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:


ఫోర్డ్ ఫిగో:
రూ.25,500 వరకూ సేవింగ్స్
ప్రారంభ ధర రూ.3.82 లక్షలు

ఫోర్డ్ ఫియస్టా:
రూ.72,000 వరకూ సేవింగ్స్
ప్రారంభ ధర రూ.7.42 లక్షలు

ఫోర్డ్ క్లాసిక్:
రూ.34,500 వరకూ సేవింగ్స్
ప్రారంభ ధర రూ.5.61 లక్షలు

ఫోర్డ్ ఎండీవియర్:
రూ.81,000 వరకూ సేవింగ్స్
ప్రారంభ ధర రూ.18.20 లక్షలు

(పైన పేర్కొన్న అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). అంతేకాకుండా, ఈ సమయంలో ఫోర్డ్ కార్లను కొనుగోలు చేసేవారికి ఉచిత గోల్డ్ కాయిన్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఫోర్డ్ ఇండియా తమ విలువైన వినియోగదారుల కోసం ఆకర్షనీయమైన వడ్డీ సదుపాయాలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లను సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో ఫోర్డ్ ఇండియా అధీకృత డీలర్‌ను సంప్రదించండి. త్వరపడండి.. ఆఫర్ ముగిసే లోపే మీ డ్రీమ్ కారును సొంతం చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 12, 2013, 12:14 [IST]
English summary
Ford India has started their ‘Steal the Deal’ promotion to celebrate Pongal and Makara Sankranti wherein buyers can avail of massive discounts on all Ford cars during January 12 to 15 wherein buyers can save upto Rs 25,500 on New Figo, upto Rs 34,500 on Ford Classic, upto Rs 72,000 on Global Fiesta and upto Rs 81,000 on Ford Endeavour. The New Year celebration discounts are being offered in Andhra Pradesh and Tamil Nadu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+