లగ్జరీ జర్నీ కోరుకునే వారికి డిసి ఫస్ట్ క్లాస్ లగ్జరీ బస్

By Ravi

ఆటోమొబైల్ రంగంలో దిలీప్ ఛాబ్రియా గురించి పెద్దగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాహనాల ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను మార్పు చేసి ఇవ్వటంలోడిసి డిజైన్స్‌కు పెట్టింది పేరు. డిసి డిజైన్స్ ఇప్పటికే అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు, ప్రముఖులకు వాహనాలను మోడిఫై చేసి ఇచ్చింది. కేవలం కార్లను మాత్రమే కాకుండా పర్సనలైజ్డ్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం బస్సులను కూడా డిసి డైజైన్స్ విలాసవంతంగా మోడిఫై చేస్తుంది.

డిజి డిజైన్స్‌కు దేశవ్యాప్తంగా డిజైన్ కేంద్రాలున్నాయి. మరోవైపు ఈ కంపెనీ తక్కువ ధరకే పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కారు 'డిసి అవంతి'ని కూడా తయారు చేస్తోంది. డిసి డిజైన్స్‌ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన మోడిఫికేషన్ ఈ 'డిసి ఫస్ట క్లాస్' బస్. అంతర్జాతీయ విమానాల్లో ఫస్ట్-క్లాస్ సీట్లలో అందిచే సౌకర్యాలను తలపించే సదుపాయాలతో డిసి డిజైన్స్ ఈ బస్సును తీర్చిదిద్దింది. అత్యంత విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లతో ఈ కంపెనీ తమ ఫస్ట్ క్లాస్ బస్సును మోడిఫై చేసింది.

సీట్ బెల్టుతో కూడిన ప్రీమియం లెథర్ సీట్లు, ప్రతి సీటుకు పైభాగంలో లగేజ్ కంపార్ట్ మెంట్, ప్రత్యేక ఏసి వెంట్స్ అండ్ లైట్స్, అలాగే సీటుకు ముందుకు భాగంలో అమర్చిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సంగీతం వినేందుకు మరియు సినిమాలను వీక్షించేందుకు ప్రతి సీటుకు తల భాగంలో ఏర్పాటు చేసిన ఇండివిడ్యువల్ హైక్వాలిటీ హెడ్‌ఫోన్స్, హైక్లాస్ ప్యాంట్రీ సౌకర్యం, స్ట్రెచ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఫుట్ రెస్ట్స్, భోజనం చేసేందుకు, ల్యాప్‌టాప్‌లను పెట్టుకునేందుకు వీలుగా ముందు సీట్లకు ఏర్పాటు చేసిన ఫోల్డబల్ ట్రేలు, ఇండిపెండెంట్ స్టడీ ల్యాంప్స్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లు ఈ డిసి ఫస్ట్ క్లాస్ బస్ సొంతం. ఓ లుక్కేస్కోండి మరి..!

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

లగ్జరీ కోచ్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

అధునాతన ప్యాంట్రీ సదుపాయం

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

సీట్ బెల్టులతో కూడిన ప్రీమియం లెథర్ సీట్లు

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

కాళ్లు చాపుకొని హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్ట్రెచబల్ సీట్స్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

ఇండిపెండెంట్ స్టడీ ల్యాంప్స్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

ప్రతి సీటుకు ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ టచ్‌స్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

ప్రతి సీటుకు పైభాగంలో ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ లగేజ్ కంపార్ట్‌మెంట్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

విసాలవంతమైన కంపార్ట్‌మెంట్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

డిసి ఫస్ట్ క్లాస్ - లగ్జరీ బస్

ప్రతి సీటుకు తల భాగంలో ఏర్పాటు చేసిన హైక్వాలిటీ హెడ్‌ఫోన్స్

More from DriveSpark

Article Published On: Wednesday, January 16, 2013, 12:50 [IST]
English summary
DC, the Dilip Chabria owned vehicle modifier and designing firm has been catering to the needs of the high and mighty since several years. DC has built customized cars, vans, SUVs, MPVs and even buses to its long list of clients. Some of DC's clients including Bollywood superstars who have got themselves customized buses to be used as their vanity vans on shoots. Now DC has come up with another unique design for a bus, named rightly as First Class.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+