అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని దాటిన హోండా అమేజ్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి డీజిల్ కారు 'హోండా అమేజ్' (Honda Amaze) కాంపాక్ట్ సెడాన్ దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఎంతో కాలంగా హోండా డీజిల్ కారు కోసం ఎదురుచూస్తున్న హోండా ప్రియుల కోసం, సరసమైన ధరకే అమేజ్ సెడాన్‌ను కంపెనీ విడుదల చేయటంతో ఇక ఈ మోడల్ బ్రేకులు లేకుండా జోరు కొనసాగిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో విడుదలైన హోండా అమేజ్ ఇప్పటి వరకూ 30,000 యూనిట్లకు పైగా అమ్ముడపోయాయి. ఇంకా అధిక సంఖ్యలో బుకింగ్‌లు క్యూలో ఉన్నాయి. హోండా కంపెనీ చరిత్రలో అతి తక్కువ సమయంలో ఇంత ఎక్కు సంఖ్యలో అమ్ముడుపోయిన మోడల్ హోండా అమేజ్ కావటం మరొక విశేషం. అమేజ్ రాకతో ఏప్రిల్-జులై 2013 మధ్య హోండా అమ్మకాలు 65 శాతం వృద్ధి చెందాయంటే అమేజ్ ఎంతటి సక్సెస్‌ను సాధించే ఇట్టే అర్థమైపోతుంది.

Honda Amaze

హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మొత్తం 10 వేరియంట్లలో (6 పెట్రోల్, 4 డీజిల్) లబిస్తుంది. హోండాకు అమేజ్ మొట్టమొదటి డీజిల్ కారు. భారత్‌లో లభిస్తున్న డీజిల్ కార్లలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారు కూడా అమేజ్ కావటం విశేషం.

హోండా అమేజ్‌కు సంబంధించిన మరిన్న వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, August 29, 2013, 16:35 [IST]
English summary
Honda Cars India Ltd. (HCIL), leading manufacturer of premium cars in India, has achieved a new sales milestone with the delivery of 30,000 Honda Amaze in the country. The latest family sedan from Honda in the Indian market, Honda Amaze, has clocked the fastest 30,000 sales for any new model in the company's history in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+