హర్రీ.. మారుతి సుజుకి కార్లపై భారీ డిస్కౌంట్స్

By Ravi

గడచిన కొద్ది నెలలుగా ప్యాసింజర్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో, భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, గతంలో ఇది వరకెన్నడూ లేనివిధంగా తమ కార్లపై ఆఫర్లను అందిస్తోంది. మారుతి సుజుకి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త ఆల్టో 800 కారు మొదలుకొని లేటెస్ట్ ఎమ్‌పివి ఎర్టిగా వరకూ వివిధ మోడళ్లపై భారీ తగ్గింపులను, ప్రోత్సాహకాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

* ఆల్టో 800 (పెట్రోల్, సిఎన్‌జి)పై రూ.38,000 వరకూ సేవింగ్స్
* ఆల్టో కె0 పై రూ.53,000 వరకూ సేవింగ్స్
* వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ (పెట్రోల్, సిఎన్‌జి)పై రూ.58,000 వరకూ సేవింగ్స్
* ఎస్టిలో (సిఎన్‌జి)పై రూ.68,000 వరకూ సేవింగ్స్
* ఏ-స్టార్ (అన్ని వేరియంట్ల)పై రూ.63,000 వరకూ సేవింగ్స్
* రిట్జ్ (డీజిల్)పై రూ.43,000 వరకూ సేవింగ్స్
* ఎస్ఎక్స్4 (పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి)పై రూ.73,000 వరకూ సేవింగ్స్
* ఎర్టిగా (డీజిల్)పై రూ.25,000 వరకూ సేవింగ్స్

మారుతి సుజుకి అందిస్తున్న దాదాపు అన్ని కార్లపై భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డీలర్లు స్విఫ్ట్, డిజైర్ మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ, ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండానే వీటిని అందిస్తున్నారు. సరసమైన ధరకే మారుతి కారును సొంతం చేసుకోవాలనువారికి ఇదే సరైన సమయం. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని మారుతి సుజుకి అధీకృత డీలరును సంప్రదించండి.

Maruti Discounts

More from DriveSpark

Article Published On: Saturday, March 30, 2013, 12:50 [IST]
English summary
Country's largest carmaker Maruti Suzuki India is offering huge discounts on its cars. Due to sluggish sales most of the carmakers offering discounts and best deals on their products. Take a look at the Maruti Suzuki's march discounts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+